Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas: ఆ ప్రశ్నలకు ప్రభాస్ వైపు నుంచి జవాబు దొరుకుతుందా?

Prabhas: ఆ ప్రశ్నలకు ప్రభాస్ వైపు నుంచి జవాబు దొరుకుతుందా?

  • July 6, 2023 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఆ ప్రశ్నలకు ప్రభాస్ వైపు నుంచి జవాబు దొరుకుతుందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ నటించిన సలార్ మూవీ టీజర్ మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఏ రేంజ్ లో సంచలనాలను సృష్టిస్తుందో సలార్ టీజర్ ద్వారా తేలిపోనుంది. అయితే సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. అయితే మేకర్స్ నుంచి మాత్రం ఈ విషయం గురించి స్పష్టత రాలేదు. ఆ కన్ఫ్యూజన్ కు ప్రభాస్ తెర దించితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రశ్నకు ఎప్పుడు సమాధానం చెబుతావంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు (Prabhas) ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు ప్రశ్నలు ఎదురైనా ఆ ప్రశ్నలను ప్రభాస్ దాటవేస్తూ వస్తున్నారు. ప్రభాస్ వయస్సు పెరుగుతుండటంతో ఆయన అభిమానులు ఒకింత టెన్షన్ పడుతుండటం గమనార్హం. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన శుభవార్తను చెప్పేరోజు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో తనపై వచ్చే విమర్శలకు సైతం చెక్ పెట్టడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయని కొంతమంది అభిప్రాయాలు వినిపిస్తాయి. ప్రభాస్ నటిస్తున్న ఈ రెండు సినిమాలు మూడు నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి. సలార్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఈ సినిమా చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సలార్ సినిమా కూడా డార్క్ షేడ్స్ లో తెరకెక్కుతుండగా ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. ప్రభాస్ సలార్ సినిమాకు సీక్వెల్ ను ప్రకటిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Project K
  • #Rebel Star Prabhas
  • #SALAAR

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

17 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

17 hours ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

20 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

20 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

23 hours ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

36 mins ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

52 mins ago
Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

2 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

16 hours ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version