Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Will Smith: చిక్కుల్లో పడ్డ విల్ స్మిత్.. ఇప్పట్లో గట్టెక్కడం కష్టమే..!

Will Smith: చిక్కుల్లో పడ్డ విల్ స్మిత్.. ఇప్పట్లో గట్టెక్కడం కష్టమే..!

  • April 4, 2022 / 07:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Will Smith: చిక్కుల్లో పడ్డ విల్ స్మిత్.. ఇప్పట్లో గట్టెక్కడం కష్టమే..!

విల్‌ స్మిత్‌ చెంపదెబ్బ వ్యవహారం.. ఆ పై ఏర్పడ్డ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఆ తర్వాత అతను బహిరంగ క్షమాపణలు కోరినా… AMPAS మాత్రం విషయాన్ని అక్కడితో వదిలెయ్య లేదు. AMPAS అధ్యక్షుడు ఈ విషయమై అస్కార్స్‌ (అకాడమీ) డిసిప్లినరీ కమిటీకి లేఖ రాయడం కూడా జరిగింది. విల్‌ స్మిత్‌ వ్యవహారం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాసిన లేఖ కారణంగా స్మిత్ పై తగిన చర్యలు తీసుకోవాలనే కఠిన నిర్ణయానికి కూడా వారొచ్చినట్టు తెలుస్తుంది.

Click Here To Watch NOW

అమిత్ భార్య జాడా పింకెట్‌ అనారోగ్యం పై ప్రముఖ అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ వెటకారంగా మాట్లాడిన కారణంగా విల్‌ స్మిత్ అతని చెంప చెల్లుమనిపించాడు. ఇది ఆస్కార్ 2022 కి బ్యాడ్ మూమెంట్ గా మారింది. ఆవేశంలో విల్‌ స్మిత్‌ ఈ రచ్చ చేసాడని అందరికీ స్పష్టమవుతుంది.కానీ 10మంది ముందు ఇలా పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి పై చెయ్యి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఇది క్రిస్ రాక్ కు కూడా పెద్ద మెచ్చే అవుతుంది. ఆ కాసేపు హుందాగా ప్రవర్తించి ఉంటే ఇంత రచ్చకు దారి తీసేది కాదేమో..!

క్రిస్‌ రాక్‌ను స్మిత్ క్షమించమని కోరినప్పటికీ ఉపయోగం లేకపోయింది. హాలీవుడ్‌ ఫిల్మ్‌ అకాడమీకి స్మిత్ రాజీనామా చేసేంతలా వెళ్ళింది వ్యవహారం. అంతేకాదు అతని సినీ కెరీర్‌ పై కూడా దీని ఎఫెక్ట్ పడనుందని స్పష్టమవుతుంది.విల్‌ హీరోగా ‘ఫాస్ట్‌ అండ్‌ లూజ్‌’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. అయితే నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఈ చిత్రం కొనుగోలు హక్కులను ఉన్నపళంగా హోల్డ్ లో పెట్టిందట. ఆస్కార్‌ సంఘటనకు కొన్ని వారాల ముందు డైరెక్టర్‌ డేవిడ్ లీచ్ రియాన్ గోస్లింగ్‌ ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకోవడం జరిగింది.

ఈ ప్రాజెక్టుని ఆయన పక్కన పెట్టి ‘ఫాల్‌ గాయ్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయినట్టు కూడా ప్రచారం జరిగింది. నెట్‌ఫ్లిక్స్‌ ఈ ప్రాజెక్టుని వదిలించుకునే అవకాశాలు ఎక్కువే ఉన్నట్టు కూడా ఇన్సైడ్ సిర్కిల్స్ చెప్పుకొస్తున్నాయి.. ఆ చెంప దెబ్బ వ్యవహారం లేకపోయి ఉంటే.. స్మిత్ కు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు అనే టాక్ కూడా ఇప్పుడు హాలీవుడ్లో మార్మోగుతుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Will Smith
  • #Chris Rock
  • #Will Smith

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

7 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

8 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

9 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

9 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

10 hours ago

latest news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

19 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

20 hours ago
Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version