Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

  • July 23, 2026 / 04:47 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

ఒక సినిమా కథ కావొచ్చు, అందులోని పాత్రలు కావచ్చు దర్శకులు మొదట కొంతమందిని దృష్టిలో పెట్టుకుని రాసుకుంటారు. కానీ ఆ కథని సెట్స్ పైకి తీసుకెళ్లే టైంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో హీరో హీరోయిన్ అవైలబుల్ ఉండకపోవచ్చు. లేదంటే వాళ్ళకి దర్శకుడు రాసుకున్న కథపై ఆసక్తి కలగకపోవచ్చు. ఇలా మేకింగ్ దశలో చాలా రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇటీవల వచ్చిన లెనిన్ సినిమాని గమనిస్తే.. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలని అనుకున్నారు.

Chennai Love Story

కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడం, భాగ్య శ్రీ బోర్సే ఆమె స్థానాన్ని భర్తీ చేయడం జరిగింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంలో భాగ్య శ్రీ రోల్ చాలా కీలకం అయ్యింది. ఆమెకు మొదటి సక్సెస్ దక్కింది. ఇక మరో 2 రోజుల్లో రాబోతున్న చెన్నై లవ్ స్టోరీ విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం కూడా ఉంది. విషయంలోకి వెళ్తే.. వాస్తవానికి చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story) సినిమాని మొదట బేబీ పెయిర్ అయినటువంటి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో ప్లాన్ చేశారు. అఫిషియల్ గా అనౌన్స్ చేశారు కూడా.

Will the Same Thing Happen with Chennai Love Story

కానీ కారణాలేంటో తెలీదు.. తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఇద్దరూ ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నారు. అటు తర్వాత కొద్దిరోజులకు పరోక్షంగా వైష్ణవి చైతన్య పై ఎస్ కె ఎన్ నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది. తర్వాత కవరింగ్ రీజన్ ఇచ్చినా.. అప్పటికే విషయంపై ఆల్మోస్ట్ అందరికీ క్లారిటీ ఇచ్చేసినట్టు అయ్యింది. ఏదైతేనేం.. ఫైనల్ గా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా వంటి క్రేజీ హీరో, హీరోయిన్ …లతో సినిమాని తీసి రిలీజ్ చేయబోతున్నాడు ఎస్ కె ఎన్. మరి ఈ మార్పు సినిమాకి ఎంత వరకు కలిసివస్తుందో చూడాలి.

మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #chennai love story
  • #Gouri Priya
  • #Kiran Abbavaraam
  • #Ravi Namburi
  • #Sai Rajesh

Also Read

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

related news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

trending news

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

2 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

20 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

21 hours ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

14 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

15 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

16 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version