Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Prabhas: టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్ ను ఫాలో కావాల్సిందేనా?

Prabhas: టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్ ను ఫాలో కావాల్సిందేనా?

  • May 1, 2022 / 02:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్ ను ఫాలో కావాల్సిందేనా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సిరీస్ సినిమాలకు ఐదేళ్ల సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ ఐదు సంవత్సరాల కష్టానికి తగిన ఫలితం బాహుబలి సిరీస్ సినిమాలతో దక్కింది. అయితే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సినిమాల విషయంలో వేగం పెంచాలని భావించినా 2019 సంవత్సరంలో సాహో విడుదలైతే 2022 సంవత్సరంలో రాధేశ్యామ్ మూవీ విడుదలైంది. అయితే ప్రభాస్ మాత్రం ప్రస్తుతం ఒకే సమయంలో రెండు లేదా మూడు సినిమాలలో నటిస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఈ విషయంలో ప్రభాస్ ను ఫాలో అయితే బెటర్ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే సమయంలో ఒక సినిమాకు మాత్రమే పరిమితమైతే ఆ సినిమాకే రెండు నుంచి మూడేళ్ల సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఏవైనా సమస్యలు వస్తే ప్రాజెక్ట్ లు మరింత ఆలస్యం అయ్యే అవకాశంతో పాటు సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ సినిమాలలో నటించడం వల్ల ఏడాదిలో కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

తారక్, బన్నీ, మహేష్, చరణ్ ప్రభాస్ ను ఫాలో అవుతారేమో చూడాల్సి ఉంది. పవన్ కూడా ఒకే సమయంలో రెండు సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. ప్రభాస్ వచ్చే ఏడాది ఆదిపురుష్, సలార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

2024 సంవత్సరంలో ప్రభాస్ మారుతి కాంబో మూవీ, ప్రాజెక్ట్ కె రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్నారు. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో ఈ స్థాయిలో సినిమాలతో బిజీగా ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే కావడం గమనార్హం. త్వరలో ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Radhe shyam
  • #Raja Deluxe
  • #SALAAR

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

2 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

20 hours ago
Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

20 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

20 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

21 hours ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

1 day ago
Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version