Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సినిమా ఫ్లాప్ అని అఫీషియల్ గా డిక్లేర్ చేసినట్లుంది!

సినిమా ఫ్లాప్ అని అఫీషియల్ గా డిక్లేర్ చేసినట్లుంది!

  • October 3, 2018 / 06:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా ఫ్లాప్ అని అఫీషియల్ గా డిక్లేర్ చేసినట్లుంది!

ఈ అమెజాన్ ప్రైమ్ అనేది అందుబాటులోకి వచ్చాక.. ఏదైనా కొత్త పోస్టర్ లేదా టీజర్ వచ్చిందంటే, అందులో క్యాస్ట్ & క్రూ డీటెయిల్స్ చూడడం మానేసి “అమేజాన్ ప్రైమ్ లోగో” ఉందేమో చూసుకొంటున్నారు. అందుకు కారణం సినిమా సూపర్ హిట్ అయితే 40, 50 రోజుల్లో.. పొరపాటున ఫ్లాప్ అయితే 25 నుంచి 30 రోజుల్లో అమేజాన్ ప్రైమ్ లో సబ్ టైటిల్స్ తో సహా సదరు సినిమా ప్రత్యక్షమవుతుండడమే. ఏడాదికి కేవలం 1000 రూపాయలతో దొరికే అమేజాన్ సబ్ స్క్రిప్షన్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు బోలెడు ఉంటుండడంతో.. థియేటర్ కి వెళ్ళి ఒక్క సినిమాకి వెయ్యి రూపాయలు వదిలించుకొనే బదులు ఇంట్లో కూర్చుని హ్యాపీగా కావాల్సినప్పుడల్లా.. పాజ్ చేసుకొంటూ సినిమా చూడడం బెటర్ అనుకొంటున్నారు జనాలు.

అయితే.. ఇక్కడ అసలు విషయం ఏంటంటే సెప్టెంబర్ 13న తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన సమంత “యూ టర్న్”కి భీభత్సమైన ఓపెనింగ్స్ రాకపోయినా.. మౌత్ టాక్ పుణ్యమా అని కాస్త పుంజుకొంది. అయితే ఆశించిన స్థాయి కలెక్షన్స్ మాత్రం లేవు. సినిమా హిట్టా, ఫట్టా అని ఇంకా ట్రేడ్ వర్గాల్లోనూ డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో స్వయంగా నిర్మాతలే “మా సినిమా ఫ్లాప్” అని ఇండైరెక్ట్ గా ఎనౌన్స్ చేశారు. అందుకు కారణం అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 13 అనగా.. సినిమా విడుదలైన సరిగ్గా నెలరోజులకి అమేజాన్ ప్రైమ్ లో “యూ టర్న్” లైవ్ స్ట్రీమ్ అవ్వనుంది.within-one-month-of-time-u-turn-movie-releasing-in-online

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetti
  • #Anirudh Ravichander
  • #Bhumika
  • #Pawan Kumar
  • #rahul

Also Read

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

related news

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  ఇన్విటేషన్‌ వీడియో వైరల్‌

trending news

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

8 hours ago
Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

9 hours ago
OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
ENE Repeat Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

10 hours ago
ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

1 day ago

latest news

ENE Repeat చిత్రంలో కార్తీక్ పాత్రకు ప్రాణం పోసిన శ్రీనాథ్ మాగంటి

12 hours ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 days ago
OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version