Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇది 6ప్యాక్ కాదు 8ప్యాక్ … వైరల్ అవుతున్న నాగ శౌర్య కొత్త ఫోటో..!

ఇది 6ప్యాక్ కాదు 8ప్యాక్ … వైరల్ అవుతున్న నాగ శౌర్య కొత్త ఫోటో..!

  • November 9, 2020 / 01:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇది 6ప్యాక్ కాదు 8ప్యాక్ …  వైరల్ అవుతున్న నాగ శౌర్య కొత్త ఫోటో..!

కెరీర్ ప్రారంభం నుండీ డీసెంట్ లవ్ స్టోరీలు చేస్తూ వచ్చిన యంగ్ హీరో నాగ శౌర్య.. ఇప్పుడు విభిన్న చిత్రాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాదు ఇప్పటి వరకూ చాక్లెట్ బాయ్ లా కనిపిస్తూ అమ్మాయిల కలల రాకుమారుడిగా చలామణి అవుతూ వచ్చిన శౌర్య.. ఇప్పుడు మాస్ ఆడియెన్స్ ను కూడా టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతుంది. తన గత చిత్రం ‘అశ్వద్ధామ’ కోసం ఎన్నో రిస్కీ షాట్లలో పాల్గొన్నాడు. ప్రస్తుతం సంతోష్‌ జాగర్లమూడి డైరెక్షన్లో తన ‌20వ చిత్రం చేస్తోన్న నాగ శౌర్య..

ఈ చిత్రం కోసం ఎయిట్ ప్యాక్ బాడీని బిల్డ్ చేసి కొత్తలుక్ లోకి మారాడు. స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొంద‌నుంది. నాగ శౌర్య 8 ప్యాక్ చెయ్యడం కోసం లాక్‌డౌన్‌ రోజుల్లో కూడా కఠినమైన డైట్ ను ఫాలో అయ్యాడు. ఒకానొక టైములో షూటింగ్ చేస్తూనే మరోపక్క జిమ్ లో వర్కౌట్లు చేసేవాడు. కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా.. అలాగే సలైవాను కూడా మింగకుండా కష్టపడేవాడు.అందుకే ఇతన్ని వర్క్ హాలిక్ అంటున్నారు నెటిజన్లు. తాజాగా తాను 8ప్యాక్ బాడీను చూపిస్తూ తన సోషల్ మీడియాలో ఓ ఫోటోని పోస్ట్ చేసాడు నాగ శౌర్య.

ఈ లుక్ అతని అభిమానుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. ఈ ఫొటోలో గుబురు గెడ్డంతో, కౌబాయ్ క్యాప్ ను ధ‌రించి కొత్తగా క‌నిపిస్తున్నాడు.ఇక సంతోష్ జాగర్లమూడి చిత్రంతో పాటు .. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో మరో సినిమాని కూడా నాగ శౌర్య మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ వారు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రీతూ వర్మ కథానాయిక కావడం విశేషం.

Be savage not average 😉
Loving every bit of my fitness regime ❤️#fitnessgoals #throwback #bearddays pic.twitter.com/fRcN3wqyPc

— Naga Shaurya (@IamNagashaurya) November 9, 2020

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AsianCinemas
  • #Naga Shourya
  • #NS20
  • #NS21
  • #sitharaentertainments

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

3 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

3 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

4 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

4 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

5 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

7 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

8 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

10 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

10 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version