Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రైటర్ ని డైరక్టర్ గా పరిచయం చేయబోతున్న ఎన్టీఆర్ బయోపిక్

రైటర్ ని డైరక్టర్ గా పరిచయం చేయబోతున్న ఎన్టీఆర్ బయోపిక్

  • April 28, 2018 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రైటర్ ని డైరక్టర్ గా పరిచయం చేయబోతున్న ఎన్టీఆర్ బయోపిక్

మహానటుడు నందమూరి తారక రామారావు ఎంతోమందిని డైరక్టర్స్ గా పరిచయం చేశారు. ప్రతిభని ప్రోత్సహించారు. ఆయన జీవితంపై తెరకెక్కబోతున్న మూవీకూడా రైటర్ ని డైరక్టర్ గా పరిచయం చేయబోతోంది. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ బయోపిక్ ని తేజ వైభవంగా ప్రారంభించారు. అంతే గ్రాండ్ గా వెండితెరపై మహానటుడుని ఆవిష్కరించాలని అనుకున్నారు. కానీ ఈ ప్రాజక్ట్ నుంచి ఆయన తప్పుకున్నారు. మరి దర్శకత్వ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది? ఫిలిం నగర్లో జోరుగా చర్చ సాగుతోంది. నందమూరి బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ డైరక్ట్ చేసే అవకాశం కె రాఘవేంద్ర రావు, కృష్ణవంశీ, క్రిష్ ల వద్దకు వెళ్లిందని, వారు తిరస్కరించినట్లు సమాచారం. దాంతో ఆలోచనలో పడ్డ బాలయ్యకి సాయి మాధవ్ బుర్రా కనిపించారు.

అతను తన గౌతమి పుత్ర శాతకర్ణికి రచయితగా పనిచేశారు. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ కి రచయితగా కష్టపడ్డారు. కథ అది నుంచి అంతం వరకు బాగా తెలుసు. సో అతనికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. త్వరలో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో ఇందిరాగాంధీ రోల్ ని నదియా, కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పాత్రలో పరేష్ రావెల్, చంద్రబాబునాయుడు పాత్రలో రానా కనిపించనున్నారు. మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ ప్రాజక్ట్ లో భాగం కానున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ మూవీ దసరాకి రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #'NTR’ biopic starring Nandamuri Balakrishna
  • #Actress Vidya Balan
  • #Director Raghavendra Rao
  • #Director Teja
  • #NTR Bio Pic Movie

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

20 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

21 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

23 hours ago

latest news

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

20 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

21 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version