Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Actor Naresh: నరేష్.. రమ్య రఘుపతికి అన్ని కోట్లు భరణం చెల్లించాడా…?

Actor Naresh: నరేష్.. రమ్య రఘుపతికి అన్ని కోట్లు భరణం చెల్లించాడా…?

  • January 2, 2023 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actor Naresh: నరేష్.. రమ్య రఘుపతికి అన్ని కోట్లు భరణం చెల్లించాడా…?

సూపర్ స్టార్ కృష్ణ గారి రెండో భార్య కొడుకు.. మూడో భార్యకి విడాకులు ఇచ్చేశాడు. కొన్నాళ్లుగా సహనటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తూ వస్తున్న నరేష్.. ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు.. ఇటీవల ఓ వీడియోతో క్లారిటీ ఇచ్చాడు. అసలు భవిష్యత్తులో పెళ్లి జోలికి పోను అని చెప్పిన నరేష్.. పవిత్ర లోకేష్ ను 4వ పెళ్లి చేసుకోవడానికి ఎలా రెడీ అయ్యాడు. పైగా ఆమెకు కూడా ఇది మూడో పెళ్లి అవుతుంది. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అందరి మదిలో ఉన్నాయి.

మరోపక్క ఆ వీడియో నరేష్ – పవిత్ర.. జంటగా నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించింది అని ఇన్సైడ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న టాక్. అది అలా ఉంచితే.. నరేష్ – పవిత్ర పెళ్లి చేసుకుంటున్నారు. రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చేశాడు అనే డిస్కషన్లు ఎక్కువయ్యాయి. సాధారణంగా విడాకులు తీసుకుంటే… భర్త … భార్యకు భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రమ్య రఘుపతికి నరేష్ ఎంత భరణం చెల్లించి ఉండొచ్చు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అందుతున్న సమాచారం ప్రకారం.. నరేష్ .. తన మూడో భార్య రమ్యకు రూ.5 కోట్లకు భరణంగా ఇచ్చాడని తెలుస్తోంది. ఇరువురి కుటుంబ పెద్ద పెద్దలు, లాయర్ల సమక్షంలో ఈ నిర్ణయానికి వచ్చి మేటర్ సెటిల్ చేసుకుని ఉండొచ్చు అని నెటిజన్లు అనుకుంటున్నారు.

అయితే రమ్య రఘుపతికి కర్ణాటకలో ఎక్కువ ఆస్తులు ఉన్నాయని భోగట్టా.అలాంటప్పుడు రూ.5 కోట్ల భరణంతో సరిపెట్టుకుంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ముందు నరేష్ – పవిత్ర పెళ్లి చేసుకుంటే తప్ప ఈ భరణం టాపిక్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Actor Pavitra Lokesh
  • #Naresh
  • #pavitra lokesh
  • #Ramya

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

11 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

13 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

13 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

1 day ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version