Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Chandrashekar Siddhi: భార్య చీపురుతో కొట్టిందని యువ నటుడు ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?

Chandrashekar Siddhi: భార్య చీపురుతో కొట్టిందని యువ నటుడు ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?

  • August 11, 2025 / 12:48 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandrashekar Siddhi: భార్య చీపురుతో కొట్టిందని యువ నటుడు ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?

కన్నడ టీవీ కామెడీ షో నటుడు చంద్రశేఖర సిద్ధి ఆత్మహత్యకు గల కారణాన్ని కర్ణాటక పోలీసులు వెల్లడించారు. భార్య గొడవ పడి చీపురు, కట్టెతో కొట్టడంతోనే చంద్రశేఖర సిద్ధి ఆవేదనకు గురయ్యాడని యల్లాపుర గ్రామీణ ఠాణా పోలీసులు తెలిపారు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. కేసు ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. కామెడీ ఖిలాడిగలు రియాలిటీ షో మూడో సీజన్‌లో చంద్రశేఖర్ సిద్ధి కన్నడ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

Chandrashekar Siddhi

జూలై 31న గురువారం చంద్రశేఖర సిద్ధి ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. యల్లాపుర అటవీ ప్రాంతంలోని తాలూకా వజ్రళ్లి గ్రామ పంచాయతీ పరిధి చిమనహళ్లికి చెందిన చంద్రశేఖర సిద్ధి (31) ఆత్మహత్య ఘటన కొత్త మలుపు తీసుకుంది. సిద్ధి ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డాడని తొలుత స్థానికులు, పోలీసులు భావించారు. అయితే భార్యతో జరిగిన గొడవ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఇప్పుడు తేలింది. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

టీవీ షో ద్వారా పేరు వచ్చినా సినిమాల్లో సరైన అవకాశాలు రాలేదని, అందుకే చంద్రశేఖర్‌ సిద్ధి ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత అనుకున్నారు. సన్నిహితులు కూడా అలానే చెప్పారని సమాచారం. అయితే ఇప్పుడు పోలీసులు ఇలా చెప్పేసరికి.. అంతలా ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ మరిన్ని వివరాలు బయటకు వస్తాయి.

రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandrashekar Siddhi

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

trending news

5 mins ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

20 mins ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

41 mins ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

3 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

3 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

22 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

22 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

24 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

1 day ago
Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version