Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » తన డాన్సులతో రచ్చ చేసిన కియారా అద్వానీ..!

తన డాన్సులతో రచ్చ చేసిన కియారా అద్వానీ..!

  • March 20, 2019 / 05:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన డాన్సులతో రచ్చ చేసిన కియారా అద్వానీ..!

మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది కియారా అద్వానీ. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడికి ఎక్కడా లేని క్రేజ్ ఏర్పడింది. దాంతో రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇద్దరు స్టార్ హీరోల చిత్రంలో నటించడంతో కియారా కి మంచి ఐడెంటిటీ దక్కింది. ఇప్పటి హీరోయిన్లలో కియారా కి ఉన్న క్రేజే వేరు. ఓవైపు బాలీవుడ్,టాలీవుడ్ లలో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూనే మరోవైపు ముంబై ఫేజ్ 3 ప్రపంచంలో నిరంతరం హాట్ టాపిక్ గా నిలుస్తుంది కియారా.

  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమా రివ్యూ  ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెస్సీ  సినిమా రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి  టీజర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎట్టకేలకు ‘ఆర్.ఆర్.ఆర్’ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న..!

ప్రస్తుతం ముంబైలో ఏ ర్యాంప్ షో జరుగుతున్నా సరే అక్కడ వాలిపోతోంది కియారా. పార్టీలైనా, పబ్బులైనా, క్లబ్బులైనా ఎక్కడ చూసినా కియారా నే ర్యాంప్ షో లు కనువిందు చేస్తూనే ఉన్నాయి. గత రెండు సంవత్సరాలలో ఇంతలా పాపులరైన హీరోయిన్ కియారా మాత్రమే. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్ గా నటిస్తూనే.. కొన్ని మ్యాగజైన్స్ కు హాట్.. హాట్ ఫోటో షూట్లు కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల ఈ అమ్మడు ప్రఖ్యాత ‘జీ సినీ అవార్డ్స్’ 2019 ఈవెంట్లో తన డ్యాన్స్ తో అదరగొట్టింది. ఈ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో కియరా షేర్ చేయగా లక్షల లైకులు రావడం విశేషం. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి బద్లాపూర్ నుండీ ‘జీనా జీనా’ పాటకు అలాగే ‘ఏబీసీడీ 2’ నుండీ ‘సన్ సాథియా’ పాటకు కియారా స్టెప్పులు చూస్తే కుర్రకారు ఫిదా అయిపోవాల్సిందే.

CLICK HERE TO WATCH VIDEO 

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiara Advani Dance
  • #Kiara Advani Dance Performance
  • #Kiara Advani in Zee Cine Awards 2019
  • #Kiara Advani Latest news
  • #Zee Cine Awards

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version