Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Focus » Remuneration: రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన స్టార్ హీరోల సినిమాలు ఏవో చూద్దాం..!

Remuneration: రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన స్టార్ హీరోల సినిమాలు ఏవో చూద్దాం..!

  • May 10, 2023 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Remuneration: రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన స్టార్ హీరోల సినిమాలు ఏవో చూద్దాం..!

సినిమాలు అన్నాక హిట్లు, ఫ్లాపులు కామ‌న్.హిట్ వ‌స్తే సినిమా చేసిన న‌టుల‌తో పాటు ద‌ర్శ‌కుడికి మంచి పేరు వ‌స్తుంది. నిర్మాత‌కు కాసుల వ‌ర్షం కురుస్తుంది. అయితే కొన్నిసార్లు సినిమాలు డిజాస్ట‌ర్లు కావ‌డంతో నిర్మాత‌లు కోలుకోలేని దెబ్బ‌తింటారు. అలాంటి సంద‌ర్భాల్లో హీరోలు, హీరోయిన్లు త‌మ రెమ్యున‌రేష‌న్ డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌డం. లేదంటే మ‌రో సినిమాలో డ‌బ్బులు తీసుకోకుండా న‌టించ‌డం చేస్తారు. ఇప్పుడు అలా రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన నటులు.. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

1. సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సినిమాలకు తన రెమ్మ్యూనరేషన్ వాపస్ ఇచ్చారు. తన సినిమా బోల్తాకొట్టిందంటే నిర్మాతలను ఆదుకోవడంలో ముందుంటారు కృష్ణ. అందుకే ఆయన్ను నిర్మాతల హీరో అనేవారు.

2. రజనీకాంత్

బాబా మూవీ రిలీజ్ అయ్యాక డిస్ట్రిబ్యూటర్స్ బాగా లాస్ అవ్వడం తో రజనీకాంత్ తన రెమ్యూనరేషన్ లో చాలా భాగం వాళ్ళకి ఇచ్చేశారట.

3. ప‌వన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టించిన జానీ, కొమురంపులి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ప్రొడ్యూస‌ర్ల‌ అంచనాలు తలక్రిందులై భారీ నష్టం వాటిల్లింది. ఈ సమయంలో తాను తీసుకున్న‌ రెమ్యున‌రేష‌న్ వెన‌క్కి ఇచ్చేశారు పవన్ కళ్యాణ్.

4. బాల కృష్ణ

బాలకృష్ణ న‌టించిన గౌతమి పుత్ర శాత‌క‌ర్ణి సినిమా ఆశించిన రిజల్ట్ రాబట్టకపోవడంతో బాలయ్య బాబు తన పారితోషికాన్ని రివర్స్ ఇచ్చేశారు.

5. మహేష్ బాబు

మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన సినిమా ఖ‌లేజా సినిమా ఇలాగే బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దీంతో నిర్మాత‌కు భారీగా న‌ష్టం వాటిల్లడంతో ఆ స‌మ‌యంలో మ‌హేష్ బాబు త‌న రెమ్యున‌రేష‌న్ అంతా తిరిగి ఇచ్చేశారు.

6. రామ్ చరణ్

రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అట్ట‌ర్ ఫ్లాప్ కావడంతో త‌ను కూడా తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు రామ్ చరణ్.

7. సమంత

రీసెంట్ గా సమంత లీడ్ రోల్ లో వచ్చిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అయింది. దీంతో ఈ సినిమాకు గాను తాను తీసుకున్న పారితోషికం మొత్తం వాపస్ చేసిందట.

8. విజ‌య్ దేవ‌ర‌కొండ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తీరా విడుదల తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. దీంతో త‌న పారితోష‌కాన్ని వెన‌క్కి ఇచ్చారు విజయ్ దేవరకొండ.

9. రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ సినిమాకు గాను తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు రవితేజ.

10. సాయి ప‌ల్ల‌వి

సాయి పల్లవి నటించిన ప‌డి ప‌డి లేచే మ‌న‌సు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో త‌న రెమ్యున‌రేష‌న్ ను సాయి ప‌ల్ల‌వి వెన‌క్కి ఇచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ కూడా నరసింహుడు మూవీ ప్లాప్ కావడం తో తన (Remuneration) రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చేసాడు.. ఇలా మీకు తెలిసిన హీరో ఎవరైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలపగలరు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Krishn
  • #mahesh
  • #pawan kalyan
  • #Rajinikanth

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

21 mins ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

5 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

21 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

22 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version