This Weekend Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఏవేవి వస్తున్నాయంటే?

ఈ వారం థియేటర్లలో ‘అఖండ 2’ రిలీజ్ అవుతుంది. ఆడియన్స్ కి ఈ వారం ఫస్ట్ ఛాయిస్ అంటే ఈ సినిమానే. సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ కావడంతో ఆడియన్స్ అంతా ఈ సినిమా కోసమే ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి.. ఈ సినిమాకి పోటీగా తెలుగులో మరో సినిమా రిలీజ్ కావడం లేదు. ఓటీటీలో మాత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకసారి ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ను గమనిస్తే :

This Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) అఖండ 2 : డిసెంబర్ 5న విడుదల

2) ధురంధర్ : డిసెంబర్ 5న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ :

నెట్ ఫ్లిక్స్

3) ది గర్ల్ ఫ్రెండ్ : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

4) స్టీఫెన్(తమిళ్ సిరీస్) : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

5) ధామా : డిసెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5

6) ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) ఘర్వాలి పెద్వాలి : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) కేశారియా : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

9) డీఎస్ ఈరే : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా

10) ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్

11) కుట్రమ్ పురిందవన్ : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్

12) కరీముల్లా బిర్యానీ పాయింట్ : స్ట్రీమింగ్ అవుతుంది

 

‘అఖండ 2’ ఎన్నో అడ్వాంటేజులు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డుని బ్రేక్ చేస్తుందా?

 

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus