OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ వారం థియేటర్లలో అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అందులో పెద్దగా బజ్ ఉన్న సినిమా ఒక్కటి కూడా లేదు. ఒటీటీల్లో కూడా అంతే అని చెప్పాలి. పెద్దగా క్రేజ్ కలిగిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా రిలీజ్ అవ్వడం లేదు. కానీ కొన్ని క్రేజీ వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ (OTT Releases) కానున్నాయి. ఆ లిస్ట్ ను ఒకసారి గమనిస్తే :

OTT Releases:

అమెజాన్ ప్రైమ్ :

1) స్నేక్స్ అండ్ లాడెర్స్: అక్టోబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

2) ది ప్రదీప్స్ ఆఫ్ పిట్స్ బర్గ్ : స్ట్రీమింగ్ అవుతుంది

3) ఉరుకు పటేలా : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

4) గన్డామ్ : స్ట్రీమింగ్ అవుతుంది (Gundam: Requiem for Vengeance)

5) జురాసిక్ వరల్డ్ చావోస్ థీరీ సీజన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

6) ది లింకాల్న్ లాయర్ సీజన్ 3 : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

7) 1000 బేబీస్ : అక్టోబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) ష్రింకింగ్ సీజన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

9) రైవల్స్ (హాలీవుడ్) : అక్టోబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

10) కలి (Kali)  : స్ట్రీమింగ్ అవుతుంది

ఆపిల్ టీవీ ప్లస్ :

11) స్వీటీ బాబీ : మై కాట్ ఫిష్ నైట్ మేర్ : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా :

12) శబరి(Sabari): స్ట్రీమింగ్ అవుతుంది

‘విశ్వం’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసింది.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus