Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

  • March 23, 2026 / 12:12 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

గత వారం రిలీజ్ అయిన ‘దురంధర్ 2’ బాక్సాఫీస్ ను దుల్లకొట్టేస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా సెకండ్ ఆప్షన్ గా ఉంది. అందుకే ఈ వారం(This Week Releases) పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు.

This Week Releases

చిన్న, చితకా సినిమాలే కానున్నాయి. ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అవి రెండు తమిళ సినిమాలు కావడం విశేషం. ఓటీటీలో కూడా మినిమమ్ బజ్ ఉన్న సినిమాలు ఏవీ స్ట్రీమింగ్ కావడం లేదు.

this week releases

లేట్ చేయకుండా.. ఈ వారం ధియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా ధియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు 

1)బ్యాండ్ మేళం : మార్చి 26న విడుదల

2)యూత్ : మార్చి 26న విడుదల

3)హ్యాపీ రాజ్ : మార్చి 26న విడుదల

4)సుయోధన : మార్చి 27న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

ఈటీవీ విన్

5) సుమతీ శతకం : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్

6)బైట్ (వెబ్ సిరీస్) : మార్చి 25 నుండి స్ట్రీమింగ్ కానుంది

7)ప్రెటీ లేధల్ : మార్చి 25 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్

8) మర్దానీ 3 : మార్చి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ది రెడ్ లైన్(ఇంగ్లిష్) : మార్చి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

10)కాట్టాన్ : మార్చి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

11)ది కంబ్యాక్ వెబ్ సిరీస్ : మార్చి 23 నుండి స్ట్రీమింగ్ కానుంది

12)డేర్ డెవిల్ బోర్న్ ఎగైన్ 2 : మార్చి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #band melam
  • #happy raj
  • #this week releases
  • #Tollywood
  • #Youth

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 hours ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

6 hours ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

7 hours ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version