OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

2024 కి ఆల్మోస్ట్ క్లైమాక్స్ లో ఉన్నాం. ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు. గత వారం రిలీజ్ అయిన సినిమాల్లో ‘ముఫాసా’ మాత్రమే బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక ఈ వీకెండ్ కి ఓటీటీల్లో కూడా పెద్దగా ఆకట్టుకునే సినిమాలు కానీ సిరీస్..లు కానీ స్ట్రీమింగ్ కావడం లేదు. నామ మాత్రంగా పదికి పైగా సినిమాలు/ సిరీస్..లు (OTT Releases) స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases:

నెట్ ఫ్లిక్స్ :

1) స్క్విడ్ గేమ్ : స్ట్రీమింగ్ అవుతుంది

2) ఓరిజిన్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

3) సార్గ వాసల్(తమిళ్) : డిసెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

4) భూల్ భులయ్యా 3 (Bhool Bhulaiyaa 3) (హిందీ) : డిసెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

5) ఆర్.ఆర్.ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ : డిసెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ :

6) సింగం అగైన్ (హిందీ) (Singham Again) : డిసెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) ధానర(మలయాళం) : డిసెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) బైరాత్ రణగల్(కన్నడ) : డిసెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :

9) ఖోజ్(హిందీ) : డిసెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

10) రహస్యం ఇదమ్ జగత్ : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా తమిళ్ :

11) జాలీ ఓ జింఖానా : డిసెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

12) భగీర(హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

13) డాక్టర్ వూ (హాలీవుడ్ మూవీ) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కుమ్మేసిందిగా!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus