OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఈ వారం ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థియేటర్లలో రిలీజ్ కాబోతున్న క్రేజీ మూవీ ఇదొక్కటే. ఇది కాకుండా ‘సారంగదరియా’ అనే చిన్న సినిమా రిలీజ్ అవుతుంది. ఇవి కాకుండా ఇంట్లో కదలకుండా కూర్చుని చూడడానికి ఏమైనా సినిమాలు/ సిరీస్..లు ఉన్నాయా? అంటే సమాధానమే ఈ లిస్ట్. ఒక లుక్కేయండి :

ఆహా :

1) ధూమం : స్ట్రీమింగ్ అవుతుంది

2) హరోం హర (Harom Hara) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

3) మహారాజా : జూలై 12 నుండి స్ట్రీమింగ్

4) రిసీవర్(హాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

5) వైకింగ్స్ : వాల్ హల్లా 3 (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) వైల్డ్ వైల్డ్ పంజాబ్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్ :

7) 36 డేస్ (హిందీ సిరీస్) : జూలై 12 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

8) అగ్నిసాక్షి (తెలుగు సిరీస్) : జూలై 12 నుండి స్ట్రీమింగ్

9) కమాండర్ కరణ్ సక్సేనా (హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

10) మాస్టర్ మైండ్(సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

11) షో టైం(వెబ్ సిరీస్) : జూలై 12 నుండి స్ట్రీమింగ్

మనోరమా మ్యాక్స్ :

12) మందాకిని (మలయాళం) : జూలై 12 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

13) పిల్ (హిందీ సినిమా) : జూలై 12 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ వీడియో :

14) ఎలక్షన్ : స్ట్రీమింగ్ అవుతుంది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus