OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

మరో 3 రోజుల్లో ఎన్నికలు. సో ఎన్నికల హడావిడి ఎక్కువగానే ఉంది. చాలా మంది టీవీల్లో న్యూస్ ఛానల్స్ పెట్టుకుని చూస్తుంటే… ఇంకొంతమంది ఐపీయల్ అంటూ స్పోర్ట్స్ ఛానల్స్ పెట్టుకుని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించే సినిమాలు అయితే ఎలాగూ లేవు. దీంతో ఓటీటీ కంటెంట్ పైనే ప్రేక్షకులు దృష్టి పెట్టారు. ఈ వీకెండ్ కి కొన్ని క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ :

ఆహా :

1) రోమియో (తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

2) గీతాంజలి మళ్ళీ వచ్చింది (Geethanjali Malli Vachindhi) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5 :

3) 8 ఎ ఎం. మెట్రో (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ :

4) ఆవేశం (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

5) ది గోట్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) యోధ (హిందీ) (Yodha) : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ+హాట్ స్టార్ :

7) ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్ :

8) అన్ దేఖీ 3 (హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్ గేట్ ప్లే :

9) ది మార్ష్ కింగ్స్ డాటర్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

10) బోడ్కిన్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

11) మదర్ ఆఫ్ ది బ్రెడ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

12) థాంక్యూ నెక్ట్స్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆపిల్ టీవీ ప్లస్ :

13) డార్క్ మేటర్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

14) హాలీవుడ్ కాన్ క్వీన్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

15) మాక్స్ టన్ హాల్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus