నవంబర్ 2వ వారంలోకి అడుగు పెట్టేశాం. ఈ వారం కూడా పెద్దగా బజ్ ఉన్న సినిమాలు రిలీజ్ కావడం లేదు. దుల్కర్ సల్మాన్ నటించిన ‘కాంత’ రిలీజ్ అవుతుంది. కానీ దీనిపై మొదటి నుండి బజ్ లేదు. నాగార్జున ‘శివ’ రీ రిలీజ్ అవుతుంది. కొద్దోగొప్పో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొంత సందడి చేసే అవకాశం ఉంది. వీటితో పాటు ఓటీటీలో కూడా కొన్ని కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్టులో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) కాంత : నవంబర్ 14న విడుదల
2) శివ(రీ రిలీజ్) : నవంబర్ 14న విడుదల
3) సంతాన ప్రాప్తిరస్తు : నవంబర్ 14న విడుదల
4) Cమంతం : నవంబర్ 14న విడుదల
5) జిగ్రీస్ : నవంబర్ 14న విడుదల
6) దే దే ప్యార్ దే 2(హిందీ) : నవంబర్ 14న విడుదల
7) లవ్ OTP : నవంబర్ 14న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ :
అమెజాన్ ప్రైమ్
8) ప్లే డేట్ : నవంబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్
9) డ్యూడ్ : నవంబర్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) తెలుసు కదా : నవంబర్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) ఢిల్లీ క్రైమ్ 3 : నవంబర్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) మెరైన్స్(వెబ్ సిరీస్) : నవంబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా
13) K-RAMP : నవంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
14) జాలీ ఎల్ ఎల్ బి : నవంబర్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5
15) ఇన్స్పెక్షన్ బంగ్లా(మలయాళం సిరీస్) : నవంబర్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది