OTT Releases: ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు!

ఫిబ్రవరి నెలాఖరుకి వచ్చేశాం. ఈ చివరి వారం ‘మజాకా’ (Mazaka) ‘శబ్దం’ (Sabdham)  వంటి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. లేట్ చేయకుండా ఆ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

జీ5 :

1) సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) : మార్చి 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

2) గ్రేవ్ యార్డ్(సీజన్ 2) : స్ట్రీమింగ్ అవుతుంది

3) పట్టుదల(విదాముయర్చి) (Pattudala) : మార్చి 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

4) రన్నింగ్ పాయింట్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

5) డెమోన్ సిటీ(జపనీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) కౌంటర్ ఎటాక్(మెక్సికన్) : స్ట్రీమింగ్ కానుంది

7) డబ్బా కార్టెల్ : ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

8) సుజల్ 2(వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) జిద్ధి గర్ల్స్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

10) సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్(హిందీ) : ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) హౌస్ ఆఫ్ డేవిడ్ (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

12) లవ్ హార్స్(హాలీవుడ్) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

13) లవ్ అండర్ కన్స్ట్రక్షన్(మలయాళం) : ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) ది వాస్ప్(హాలీవుడ్) : ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

లయన్స్ గేట్ ప్లే :

15) 1992(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus