ఈ వారం విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో ఆ సినిమా చూడటానికి వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చు. అయితే ఓటీటీలో కూడా ‘తమ్ముడు’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :