Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » OTT » OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్..!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్..!

  • February 2, 2023 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్..!

2023 లో జనవరి నెల సక్సెస్ ఫుల్ గా ముగిసింది.రీ రిలీజ్ అయిన ‘ఒక్కడు’ సంక్రాంతికి వచ్చిన సినిమాలు తప్ప తర్వాత వచ్చిన సినిమాలు ఏమీ బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపలేకపోయాయి. కనీసం ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేయలేకపోయాయి. డబ్బింగ్ సినిమా ‘పఠాన్’ మాత్రం బాగా కలెక్ట్ చేసింది. ఏదేమైనా 2022 జనవరి కంటే కూడా 2023 జనవరి బెటరే. ఇక ఫిబ్రవరి ఎలాగూ డ్రై సీజన్. ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాల పై జనాల ఫోకస్ పెద్దగా ఉండదు. ముఖ్యంగా థియేటర్లకు వెళ్ళడానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించరు. అయితే ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలను మిస్ కాకుండా చూస్తారు. ఈ వీకెండ్ కు థియేటర్లో ‘మైఖేల్’ ‘బుట్టబొమ్మ’ సినిమాలకు తప్ప మిగిలిన సినిమాల పై జనాల దృష్టి లేదు. అయితే ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాల పై మాత్రం వాళ్ళ ఫోకస్ ఉంది. మరి లేట్ చేయకుండా ఈ వీకెండ్ కు ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్ బీ కే : పవన్‌ కళ్యాణ్ మొదటి ఎపిసోడ్ ఫిబ్రవరి 3 నుండి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.ఈ ఎపిసోడ్ గురించి అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2) ముఖచిత్రం : వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ లు.. హీరో హీరోయిన్లుగా విశ్వక్ సేన్ , బొమ్మాళి రవి శంకర్ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ముఖచిత్రం’. గంగారాం డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన ఈ చిత్రానికి కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్… కథ, మాటలు, స్క్రీన్ ప్లే ని అందించారు. ఎస్ కె ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 3 నుండి ఈ మూవీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

3) బ్లాక్‌ పాంథర్‌ వాఖండా ఫరెవర్‌ : ఈ హాలీవుడ్‌ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

4)సెంబి : ఈ తమిళ మూవీ ఫిబ్రవరి 3 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

5) జహనాబాద్‌ ఆఫ్ లవ్‌ అండ్‌ వార్‌ : ఈ బాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 3 నుండి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

6) పమీలా : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

7) గంతర్స్‌ మిలియన్స్‌ : ఈ వెబ్‌సిరీస్‌ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) క్లాస్‌ : ఈ వెబ్‌సిరీస్‌ మొదటి సీజన్ ఫిబ్రవరి 3 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

9) ట్రూ స్పిరిట్‌ : ఈ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 3 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) ఇన్‌ఫయీస్టో : ఈ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 3 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) స్ట్రామ్‌ బాయిల్‌ : ఈ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 3 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) వైకింగ్‌ ఊల్ఫ్‌ : ఈ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 3 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

13) రక్తోకొరిబి : ఈ బాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 3 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

14) ఓ మై బ్లాక్ – ఫ్రీ రిడ్జ్ : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

15) డిటెక్టివ్ కునన్- ది కల్ట్ ప్రిట్ హన్జావా : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Black Panther Wakanda forever
  • #Class
  • #Gunther’s Millions
  • #Infiesto
  • #Jehanabad - Of Love & War

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

2 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

2 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

3 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

3 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

4 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

7 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

8 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

10 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version