OTT Releases: ఓటీటీ ప్రియులకి పండుగే.. ఒక్కరోజే 15 సినిమాలు.!

  • March 1, 2024 / 07:14 PM IST

మార్చి నెలలోకి ఎంటర్ అయిపోయాం. ఈ శుక్రవారాన్ని టార్గెట్ చేస్తూ థియేటర్లలో.. వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’, శివ కందుకూరి నటించిన ‘బూతద్దం భాస్కర్ నారాయణ’, వెన్నెల కిషోర్ నటించిన ‘చారి 111’ వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అయితే వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈరోజు ఓటీటీల్లో కూడా పలు క్రేజీ సినిమాలు/ సిరీస్..లు రిలీజ్ అయ్యాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్ ఫ్లిక్స్ :

1) ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ డాక్యుమెంటరీ-4 ఎపిసోడ్స్)- మార్చి 1

2) మామ్లా లీగల్ హై (హిందీ, తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- మార్చి 1

3) మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ (కొరియన్ వెబ్ సిరీస్)- మార్చి 1

4) షేక్, ర్యాటెల్ అండ్ రోల్: ఎక్స్‌ట్రీమ్ (తగలాగ్ చిత్రం)- మార్చి 1

5) సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (హాలీవుడ్ వెబ్ సిరీస్)- మార్చి 1

6) స్పేస్ మ్యాన్ (హాలీవుడ్ మూవీ)- మార్చి 1

7) ది పిగ్ ది స్నేక్ అండ్ ది పిజియన్ (మాండరిన్ సినిమా)- మార్చి 1

8) ది నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (హాలీవుడ్ చిత్రం)- మార్చి 03

అమెజాన్ ప్రైమ్ :

9) నైట్ స్విమ్ (హాలీవుడ్ సినిమా)- మార్చి 1 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

జీ5

10) సన్‌ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్) – మార్చి 01

ఆపిల్ ప్లస్ టీవీ

11) నెపోలియన్ (హాలీవుడ్ సినిమా) – మార్చి 01

12) ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌) – మార్చి 01

ముబీ

13) ప్రిసిల్లా (హాలీవుడ్ చిత్రం) – మార్చి 01

హాట్ స్టార్ :

14) వండర్‌ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) – మార్చి 01

ఈ విన్ :

15) ఈగల్ – మార్చి 01

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus