Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » అమెరికాలో బాహుబలి 16 రోజుల కలక్షన్స్!

అమెరికాలో బాహుబలి 16 రోజుల కలక్షన్స్!

  • May 15, 2017 / 06:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమెరికాలో బాహుబలి 16 రోజుల కలక్షన్స్!

ఇక్కడ, అక్కడ, అని తేడా లేకుండా విడుదలైన చోటల్లా బాహుబలి కంక్లూజన్ వీర విహారం చేస్తోంది. గత నెల 28 న విడుదలైన ఈ మూవీ కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు వారాల దాటినా కూడా బాహుబలి థియేటర్ల వద్ద సందడి తగ్గలేదు. మనదేశంలోనే కాదు విదేశాల్లో బాహుబలి 2 కోసం క్యూ కడుతూనే ఉన్నారు. అమెరికాలో మొదటి వారం 13.08 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి ఔరా అనిపించింది. రెండో వారంలోను అదేజోరు కొనసాగించింది. మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ కలక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు.

16 (మే 13 )రోజులకు కలిపి ఈ సినిమా 18.55 మిలియన్ డాలర్లు అనగా 120 కోట్లకు పైగానే రాబట్టింది.  మూడు వారాలు ముగిసేసరికి 150 కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. రాజమౌళి, ప్రభాస్ బృందం ఐదేళ్లపాటు కష్టపడి తెరకెక్కించిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 15 రోజులకు 1300 కోట్లు వసూలు చేసి 1500 కోట్ల మార్క్ చేరుకోవడానికి పరుగులు తీస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali2
  • #Baahubali2 Collections
  • #Prabhs
  • #Rajamouli

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

trending news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 hour ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

2 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

2 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

4 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

4 hours ago

latest news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

51 mins ago
Biker: ఫారిన్‌ రేసర్లు.. షూటింగ్‌లో దెబ్బలు.. ‘బైకర్‌’ కష్టాలు విన్నారా?

58 mins ago
ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

1 hour ago
Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

3 hours ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version