ఈ వారం (Weekend Releases) థియేటర్లో ‘భైరవం’ (Bhairavam) అనే సినిమా రిలీజ్ అవుతుంది. మంచు మనోజ్ (Manchu Manoj), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్ (Nara Rohith) వంటి హీరోలు నటించిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే మహేష్ బాబు (Mahesh Babu) ‘ఖలేజా’ (Khaleja) సినిమా రీ- రిలీజ్ అవుతుంది. దీనిని అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున చూసే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఓటీటీల్లో ‘హిట్ 3’ ‘రెట్రో’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లిస్ట్ లో (Weekend Releases) ఇంకా ఏ ఏ సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) భైరవం : మే 30న విడుదల
2) ఖలేజా(రీ రిలీజ్) : మే 30న విడుదల
3) షష్టిపూర్తి : మే 30న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :
నెట్ ఫ్లిక్స్ :
4) హిట్ 3(హిట్ : ది థర్డ్ కేస్) (HIT 3) : మే 29 నుండి స్ట్రీమింగ్ కానుంది
5) కోల్డ్ కేస్ : స్ట్రీమింగ్ అవుతుంది
6) ఎఫ్ 1 – ది అకాడమీ : మే 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) డెప్త్ క్యూ (DeptQ) : మే 29 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) మ్యాడ్ యూనికార్న్(థాయ్ సిరీస్) : మే 29 నుండి స్ట్రీమింగ్ కానుంది
9) ఎవ్రీథింగ్ అబౌట్ మై వైఫ్ : మే 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) రెట్రో(Retro) : మే 31 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో :
11) గుడ్ బాయ్(కొరియన్ సిరీస్) : మే 31 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) జూలియట్ అండ్ రోమియో : మే 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) ది కింగ్ ఆఫ్ కింగ్స్ : మే 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్ :
14) క్రిమినల్ జస్టిస్ – ఏ ఫ్యామిలీ మేటర్ : మే 29 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) అండ్ జస్ట్ లైక్ దట్(సీజన్ 3) : మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్ :
16) కాన్ కజుర : మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది