OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ వారం (OTT) థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. దీంతో జనాలు ఇళ్లల్లో కూర్చుని చూసుకోవడానికి ఓటీటీలో (OTT) కొన్ని కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

అమెజాన్ ప్రైమ్ వీడియో :

1) చౌర్య పాఠం : స్ట్రీమింగ్ అవుతుంది

2) అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి (Arjun Son Of Vyjayanthi)  : ఓవర్సీస్ లో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది

3) భూల్ ఛుక్ మాఫ్ : మే 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

4) ది ఫైర్ అండ్ ది మోత్ : మే 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

5) ఎ వర్కింగ్ మెన్ : స్ట్రీమింగ్ అవుతుంది

6) గ్యాంగర్స్(తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

7) బ్యాడ్ థాట్స్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

8) ఫుట్ బాల్ పేరెంట్స్ : మే 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ఐ యామ్ స్టిల్ హియర్ : మే 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

10) అనగనగా (Anaganaga) : స్ట్రీమింగ్ అవుతుంది

11) సుందరం గాడి ప్రేమకథ : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్ :

12) మరణ మాస్(మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్ :

13) ప్రేమిస్తావా : మే 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

సింప్లీ సౌత్ :

14) ది డోర్ : మే 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) జైలర్(మలయాళం) : మే 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా తమిళ్ :

16) మనమే : మే 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ రైటర్ మృతి!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus