This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

ఈ వారం అనుష్క ‘ఘాటి’ రిలీజ్ అవ్వాలి. కానీ వాయిదా పడింది. దీంతో సుహాస్ ‘ఓ భామ అయ్యో రామా’ వంటి చిన్న చితక సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు థియేటర్/ఓటీటీల్లో ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

This Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) ఓ భామ అయ్యో రామా : జూలై 11న విడుదల

2) ది 100 : జూలై 11న విడుదల

3)వర్జిన్ బాయ్స్ : జూలై 11న విడుదల

4)సూపర్ మ్యాన్ : జూలై 11న విడుదల

5)మాలిక్ (హిందీ) : జూలై 11న విడుదల

6) మై బేబీ : జూలై 11న విడుదల

7)దీర్ఘాయుష్మాన్ భవ : జూలై 11న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

జియో హాట్ స్టార్ :

8) మూన్ వాక్ : జూలై 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) రీఫార్మ్డ్ : జూలై 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2(వెబ్ సిరీస్) : జూలై 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

11) 8 వసంతాలు : జూలై 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) ఆప్ జైసా కోయి(హిందీ) : జూలై 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

13)సెవెన్ బేర్స్(యానిమేషన్) : జూలై 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

14)బ్రిక్ (హాలీవుడ్) : జూలై 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్ :

15) నరివెట్ట(మలయాళం) : జూలై 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

బుక్ మై షో :

16) గుడ్ వన్ (హాలీవుడ్) : జూలై 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

 

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus