Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » OTT » Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

  • May 14, 2024 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

ఎలక్షన్లు ముగిశాయి. బయట కొంత హడావిడి అయితే తగ్గినట్టే. జూన్ 4 వరకు న్యూస్ ఛానల్స్ జోలికి ఎక్కువ మంది జనాలు పోకపోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ సినిమాలపై జనాల దృష్టి పడే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ వారం కూడా పెద్దగా బజ్ ఉన్న సినిమాలు రిలీజ్ కావడం లేదు. ఓటీటీలో అయితే సందడి గట్టిగానే ఉండవచ్చు. మరి ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో తెలుసుకుందాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు :

1) సత్యభామ (Kajal’s Satyabhama) : మే 17న విడుదల (వాయిదా పడిందనే రూమర్స్ ఉన్నాయి)

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓటు ఎటు పడుతుందో... టాలీవుడ్ పరిస్థితి ఏమవుతుందో? ఇదే చర్చ!
  • 2 2024 ఎన్నికలకు దూరంగా ఉన్న టాలీవుడ్ స్టార్స్ జాబితా ఇదే!
  • 3 సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీరియల్ నటి కన్నుమూత.!

2) రాజు యాదవ్ : మే 17 న విడుదల

3) దర్శిని : మే 17న విడుదల

4) నటరత్నాలు : మే 17న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ :

జీ5 :

5) తలమై సెయల్గమ్ : మే 17 నుండి స్ట్రీమింగ్

6) బస్తర్ : మే 17 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ :

7) మేడ్ గోన ఎక్స్ప్రెస్ : మే 17 నుండి స్ట్రీమింగ్

8) అవుటర్ రేంజ్ సీజన్ 2 : మే 16 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

9) ఆప్లే మ్యాడిసన్ (హాలీవుడ్ సిరీస్) : మే 15 నుండి స్ట్రీమింగ్

10) బ్రిడ్జర్టన్ సీజన్ 3 (హాలీవుడ్ సిరీస్) : మే 16 నుండి స్ట్రీమింగ్

11) ది 8 షో (కొరియన్ సిరీస్) : మే 17 నుండి స్ట్రీమింగ్

12) మేడమ్ వెబ్ (హాలీవుడ్ సిరీస్) : మే 16 నుండి స్ట్రీమింగ్

ఆహా :

13) విద్య వాసుల అహం (Vidya Vasula Aham) : మే 17 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

14) జర హట్ కే జర బచ్ కె – మే 17 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్ :

15) లంపన్ (మరాఠీ సిరీస్) : మే 17 నుండి స్ట్రీమింగ్

ఎం.ఎక్స్.ప్లేయర్ :

16) ఎల్లా(హిందీ) : మే 17 నుండి స్ట్రీమింగ్

బుక్ మై షో :

17) గాడ్జిల్లా * కాంగ్ : ది న్యూ ఎంపైర్ (స్ట్రీమింగ్ అవుతుంది)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal's Satyabhama
  • #Vidya Vasula Aham

Also Read

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

related news

trending news

5 hours ago

6 hours ago

7 hours ago

latest news

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

8 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

9 hours ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

12 hours ago
Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

14 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version