Weekend Releases: ‘దేవర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

ఈ వారం (Weekend Releases) ప్రేక్షకులకి ఫస్ట్ ఛాయిస్ అంటే ‘దేవర'(Devara) నే..! దాని పక్కన కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ రిలీజ్ కానుంది. ఇంకా ఓటీటీలో పలు క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) దేవర : సెప్టెంబర్ 27న విడుదల

2) సత్యం సుందరం : సెప్టెంబర్ 28న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

నెట్ ఫ్లిక్స్ :

3) సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)  : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

4) పెనెలోప్ (వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

5)హెవెన్ అండ్ హెల్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) ది ట్రూ జెంటిల్మెన్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) రెజ్ బాల్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) విల్ అండ్ హార్బర్(హాలీవుడ్) : సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ 5 :

9) డిమోంటి కాలనీ 2 : సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) లవ్ సితార(హిందీ) : సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

11) స్కూల్ ఫ్రెండ్స్ (హిందీ సిరీస్) : సెప్టెంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) నోబడీ వాంట్స్ దిస్(వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) స్త్రీ 2(హిందీ) : సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

14) 9-1-1 (వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) వాళ (మలయాళం) : సెప్టెంబర్ 23 నుండి స్ట్రీమింగ్ కానుంది

16) గ్రోటీ స్క్వేర్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

17) తాజా ఖబర్ 2(వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

12th ఫెయిల్ కూడా కాదని లాపతా లేడీస్ ను ఆస్కార్స్ పంపించిన జ్యూరీ.!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus