మంచి కథ.. మనసుకు హత్తుకునే సన్నివేశాలు.. కంటతడి పెట్టించే సెంటిమెంట్.. అదిరే ఫైట్స్.. భారీ డైలాగులు.. కమర్షియల్ సినిమాలో ఇవి మాత్రమే ఉంటే సరిపోదు. మాస్ ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడానికి ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ఈ పాట సినిమా కలక్షన్స్ లో భారీ మార్పులు తీసుకొస్తుందని అనేక సినిమాలు నిరూపించాయి. అలా ప్రత్యేక పాటలు కూడా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పటి వరకు ఒక్క పాటతో తెలుగు ప్రేక్షకులకు కిక్కిచ్చిన భామలు వీరే…
జ్యోతి లక్ష్మి 
జయమాలిని 
సిల్క్ స్మిత 
డిస్కో శాంతి 
అనురాధ 
అభినయ శ్రీ 
ముంతాజ్ 
ముమైత్ ఖాన్ 
కౌష 
హంసా నందిని 
యాన గుప్త 
మలైకా అరోరా 
జుబెయిన్ ఖాన్ 
కైరా దత్ 
లక్ష్మి రాయ్ 
శృతి హాసన్ 
కాజల్ అగర్వాల్ 
తమన్నా భాటియా
