గత వారం థియేటర్లలో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు. కానీ ఈ వారం (Weekend Releases) మాత్రం ‘జాక్’ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్టులో (Weekend Releases) ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) జాక్ (Jack) : ఏప్రిల్ 10 న విడుదల
2) గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) : ఏప్రిల్ 10 న విడుదల
3) అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada Ammayi Ikkada Abbayi ) : ఏప్రిల్ 11న విడుదల
4) జాట్ (Jaat) : ఏప్రిల్ 10 న విడుదల
5) బజూక(మలయాళం) : ఏప్రిల్ 10న విడుదల
6) అకాల్(పంజాబీ) : ఏప్రిల్ 10న విడుదల
7) పూలే(హిందీ) : ఏప్రిల్ 11న విడుదల
8) కౌసల్య తనయ రాఘవ : ఏప్రిల్ 11న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :
నెట్ ఫ్లిక్స్ :
9) కోర్ట్ – స్టేట్ వర్సెస్ నో బడీ : ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) పెరుసు : ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) కిల్ టోనీ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) బ్లాక్ మిర్రర్ 7(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) ఫ్రోజెన్ హాట్ బాయ్స్ : ఏప్రిల్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
14) టుక్ టుక్ : ఏప్రిల్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) లైఫ్ పార్ట్నర్ : స్ట్రీమింగ్ అవుతుంది
16) ఉత్తరం : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో :
17) ఛోరీ 2(హిందీ) : ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్ :
18) ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6(యానిమేషన్ సిరీస్) : ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది