Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్!

  • July 13, 2023 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్!

గతవారం థియేటర్లలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు ఒకటి, రెండే ఉన్నా.. ఓటీటీల్లో కూడా లెక్కలేనన్ని సినిమాలు/సిరీస్..లు రిలీజ్ అవ్వడంతో వాటి బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ను దెబ్బ తీసినట్టైంది. ఈ వారం కూడా థియేటర్లలో క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో శివ కార్తికేయన్ నటించిన ‘మహావీరుడు’, ‘బేబీ’ ‘నాయకుడు’ వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి. అయితే ఈసారి కూడా వాటికి దీటుగా ఓటీటీల్లో క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్ లు వంటివి స్ట్రీమింగ్ కానున్నాయి.

థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలకి ఏమాత్రం మిక్స్డ్ టాక్ వచ్చినా.. జనాలు (OTT) ఓటీటీలకే ప్రాధాన్యత ఇస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ వారం ఓటీటీల్లో 18 సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేద్దాం రండి :

నెట్‌ఫ్లిక్స్:

1) బర్డ్ బాక్స్ బార్సిలోనా (స్పానిష్)

2) కొహరా (హిందీ)

3) క్వార్టర్ బ్యాక్ (హాలీవుడ్ సిరీస్)

4) బర్న్ ది హౌస్ ఆఫ్ డౌన్ (జపనీస్ సిరీస్)

5) సర్వైవల్ ఆఫ్ ది థిక్కెస్ట్ (హాలీవుడ్ సిరీస్)

6) మిస్టర్. కార్ అండ్ ది నైట్స్ టెంప్లర్ (హాలీవుడ్)

7) ఎన్తిక్కక్కక్కోరు ప్రేమందార్ను (మలయాళం)

ఆహా:

8) నేను స్టూడెంట్ సర్!

9) మెన్‌టు

అమెజాన్ ప్రైమ్:

10) హాస్టల్ డేస్ (తెలుగు సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది)

11) ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ (హాలీవుడ్) – (స్ట్రీమింగ్ అవుతుంది)

12) తందట్టి (తమిళ్ డబ్బింగ్ మూవీ)

జియో:

13) ఇష్క్ ఈ నాదన్ ( హిందీ సిరీస్)

సోనీ లివ్:

14) కాలేజ్ రొమాన్స్ (హిందీ)

15) క్రైమ్ పెట్రోల్ 48 అవర్స్ (హిందీ) (స్ట్రీమింగ్ అవుతుంది)

జీ5:

16) మాయాబజార్ ఫర్ సేల్ (తెలుగు సిరీస్)

17) జానకి జానీ (మలయాళం) – (స్ట్రీమింగ్ అవుతుంది)

18) ది ట్రయల్ (హిందీ)

ఇవండీ.. ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు అలాగే వెబ్ సిరీస్..లు..! ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా వీకెండ్ ను ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం స్టఫ్ సరిపోతుంది!

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #College Romance
  • #hostel days
  • #Kohara
  • #Nenu Student Sir

Also Read

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

related news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

trending news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

27 mins ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

7 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

17 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

17 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

19 hours ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

10 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

10 hours ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

10 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version