Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

  • April 10, 2026 / 03:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

పేరు వినడానికి, లుక్‌ చూడటానికి విచిత్రంగానే ఉన్నా.. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న సినిమా ‘రాకా’. అల్లు అర్జున్‌ – అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఏడాది క్రితం అనౌన్స్‌ అయిన ఈ సినిమాకు ఇప్పుడు గ్లింప్స్‌తో టైటిల్‌ రివీల్‌ చేశారు. ఈ క్రమంలో సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చెప్పుకొచ్చారు దర్శకుడు అట్లీ. ‘రాకా’ తన డ్రీమ్ ప్రాజెక్టు అని, దర్శకుడు కావడానికి ముందే ఈ సినిమా ఐడియా వచ్చిందని అట్లీ ఇప్పుడు చెప్పుకొచ్చారు. ఇది కేవలం సినిమా కాదని తనలో ఒక భాగమని గర్వంగా చెప్పుకొచ్చారు.

Raaka

‘రాకా’ సినిమా కథను చాలా ఏళ్ల నుండి మోస్తున్నాను. 18 ఏళ్ల క్రితం వచ్చిన ఈ ఐడియా ఫేడ్ అవ్వకుండా చూసుకుంటున్నాను. నన్ను నా జీవితంలో పరీక్షించిన, తీర్చిదిద్దిన ఐడియాను ఏం జరిగినా సరే నాతో పాటే ఉండాలి అనుకుని అనుకున్నా ఉందని అట్లీ వ్యాఖ్యానించాడు. నిజాయితీగా చెబుతున్నా, ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ సినిమా మీద అంచనాలను పెంచే ప్రయత్నం చేశారు అట్లీ. ఆయన వయసు 39 ఏళ్లు. అంటే 21 ఏళ్ల వయసులోనే ‘రాకా’ ఐడియా వచ్చిందన్నమాట.

26 ఏళ్ల వయసులో ‘రాజా రాణి’ అనే సినిమాతో అట్లీ సినిమా పరిశ్రమలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా భారీ విజయం ఇవ్వడంతో ఆ తర్వాత స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే అవకాశం అందుకున్నారు. విజయ్‌తో వరుసగా ‘తెరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ సినిమాలు చేశారు. అన్నికి అన్నీ భారీ విజయం అందుకున్న సినిమాలే. ఆ తర్వాత బాలీవుడ్‌ వెళ్లిపోయిన అట్లీ షారుఖ్‌ ఖాన్‌తో ‘జవాన్’ అనే సినిమా చేశారు. ఇప్పుడు బన్నీతో ‘రాకా’ చేస్తున్నారు.

ఇక్కడ పాయింట్‌ ఏంటంటే.. అప్పుడెప్పుడో అనుకున్న కథను ఇప్పుడు తీస్తున్నారు అంటే కొత్తదనం ఉంటుందా లేదా అని. దాంతోపాటు మరో ప్రశ్న ఏంటంటే.. విజయ్‌తో అన్ని సినిమాలు చేసిన అట్లీ.. ఈ ‘రాకా’ కథను చెప్పకుండా ఉంటారా? చెబితే విజయ్‌ చేయకుండా ఎందుకు ఉన్నట్లు అనేదే ప్రశ్న. చూద్దాం బన్నీకి నచ్చిన కథ ఎలా ఉంటుందో. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్‌ అవుతుందిగా సినిమా.

‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Atlee
  • #RAAKA

Also Read

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

related news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

trending news

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

6 mins ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

4 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

19 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago

latest news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

26 mins ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

2 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

3 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version