Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

  • June 12, 2025 / 08:19 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

నాగార్జున – ధనుష్- శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందిన ‘కుబేర’ (Kuberaa) సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి పలు కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బృందం. సినిమాలో మొత్తం 10 కి పైనే కట్లు పడ్డాయట. మొదట 3 గంటల 15 నిమిషాల రన్ టైం వచ్చిందట. దీంతో మరింత ట్రిమ్ చేసి 3 గంటల 2 నిమిషాల 19 సెకన్లకు నిడివి కుదించినట్లు తెలుస్తుంది. ఆ డిలీట్ చేసిన సన్నివేశాల విషయానికి వస్తే :

Kuberaa censor cuts

19 censor cuts for Kuberaa movie

ముకుంద్ పాత్ర పాటిల్ ను కలిసినప్పుడు 14 సెకన్ల ఫుటేజీ డిలీట్ చేశారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

తర్వాత రోబో ముకుంద్ ను చంపే సీన్ లో 1 : 12 నిమిషాల ఫుటేజీ డిలీట్ అయ్యిందట.

నీరజ్ పాటిల్ ను కలిసే సమయంలో 18 సెకన్లు

దీపక్ నీరజ్ కి స్కామ్ గురించి వివరించే టైంలో 36 సెకన్లు

2 వ పాటలో దీపక్ టీంకి ట్రైనింగ్ ఇచ్చే టైంలో 1:09 నిమిషాలు

దేవా కొంతమంది బిచ్చగాళ్లను కలిసే టైంలో 54 సీన్లు

సమీర తల్లిండ్రులను విలన్ గ్యాంగ్ ఇబ్బంది పెట్టే సీన్ వద్ద 43 సెకన్లు

దేవా గెస్ట్ హౌస్ కి వెళ్లే టైంలో 43 సెకన్లు

దేవాని అడవుల్లో వెంటాడే సీన్ వద్ద 1:14 నిమిషాలు

Kuberaa Movie Teaser Review

దేవా రోడ్లపై బిర్యానీ తినే సీన్ వద్ద 19 సెకన్లు

3 వ పాటలో పెళ్లి గురించి వచ్చే లిరిక్స్ ను 3 నిమిషాలకు పైగా

SI అశోక్, దేవా అపార్ట్మెంట్ కి వెళ్లే సీన్లో 36 సెకన్లు

SI అశోక్ అపార్ట్మెంట్లో డబ్బుని చూసే సీన్ వద్ద 39 సెకన్లు

దేవా, దీపక్, సమీరా క్యాబ్ లో వెళ్లే సీన్లో 34 సెకన్లు

పాటిల్ వార్డెన్ ను హెచ్చరించే సీన్ వద్ద 10 సెకన్లు

నీరజ్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగే సీన్లో 12 సెకన్లు

సమీరా తన తల్లిదండ్రులతో కలిసి దేవా వద్దకు వెళ్లే సీన్ వద్ద 41 సెకన్లు

ఇలా మొత్తంగా ‘కుబేర’ సినిమాకి 19 సెన్సార్ కట్లు పడినట్టు స్పష్టమవుతుంది.

 ‘రానా నాయుడు 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Kuberaa
  • #nagarjuna
  • #Rashmika

Also Read

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

related news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

6 mins ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

56 mins ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

17 hours ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

19 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

19 hours ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

17 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

21 hours ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

22 hours ago
బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

22 hours ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version