జూన్ 12న ‘హరిహర వీరమల్లు’ తప్పుకోవడంతో బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. దీంతో ఈ వీకెండ్ కి ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్ పైనే ఆధార పడాల్సి వస్తుంది. మరి ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
OTT Releases:
నెట్ ఫ్లిక్స్ :
1) రానా నాయుడు – సీజన్ 2 : జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది