OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఈ వారం థియేటర్లలో అన్నీ చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాక్సాఫీసు వద్ద పెద్దగా సందడి చేసే సినిమా ఏమీ లేదు. దీంతో ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలే పెద్ద దిక్కుగా మారాయి. ప్రతి వారంలానే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు క్రేజీ సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ లిస్ట్ ను ఒక లుక్కేద్దాం రండి:

అమెజాన్ ప్రైమ్ వీడియో

1) ఫ్రిడా – (హాలీవుడ్) – మార్చి 15

2) బిగ్ గర్ల్స్ డోంట్ క్రై – ( హిందీ సిరీస్) – మార్చి 14

3) ఇన్విన్సబుల్ సీజన్ పార్ట్-2 (హాలీవుడ్ సిరీస్)- మార్చి 14

నెట్‏ఫ్లిక్స్

4) గర్ల్స్ 5 ఎవా సీజన్ 3 – ( హాలీవుడ్ సిరీస్)- మార్చి 14

5) 24 హవర్స్ విత్ గాస్పర్- (హాలీవుడ్ సినిమా)- మార్చి 14

6) చికెన్ నగ్గెట్ – (కొరియన్ సిరీస్)-మార్చి 15

7) ఐరన్ రియన్ – (స్పానిష్ సిరీస్) – మార్చి 15

8) మర్డర్ ముబారక్ – (హిందీ సినిమా)- మార్చి 15

9) ఐరన్ విష్ – ( హాలీవుడ్ మూవీ)- మార్చి 15

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

10) గ్రేస్ అనాటమీ సీజన్ 20 – ( హాలీవుడ్ సిరీస్)- మార్చి 15

11) సేవ్ ది టైగర్స్ సీజన్ 2 (తెలుగు సిరీస్) – మార్చి 15

12) టేలర్ స్విఫ్ట్ ద ఎరాస్ టూర్ (హాలీవుడ్ మూవీ)-మార్చి 15

సోని లివ్

13) భ్రమయుగం- (తెలుగు డబ్బింగ్ సినిమా)- మార్చి 15

జీ5

14) మెయిన్ అటల్ హే- (హిందీ సినిమా)- మార్చి 14

జియో సినిమా

15) హనుమాన్ (Hanuman) -(హిందీ వెర్షన్) -మార్చి 16

16) ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్- (హాలీవుడ్ మూవీ)- మార్చి 17

ఆపిల్ ప్లస్ టీవీ

17) మ్యాన్ హంట్- (హాలీవుడ్ సిరీస్)- మార్చి 15

లయన్స్ గేట్ ప్లే

18) నో వే అప్- ( హాలీవుడ్)- మార్చి 15

బుక్ మై షో

19) ద డెవిల్ కాన్స్‏పరసీ- ( హాలీవుడ్ సినిమా)-మార్చి 15

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus