OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

ఈ వారం కూడా థియేటర్లలో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ , అలాగే షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’. ఈ సినిమాలతో బాక్సాఫీస్ హీటెక్కడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇంకోవైపు వర్షాల టెన్షన్ కూడా ఉంది. మరోపక్క ఓటీటీల్లో కూడా ‘జైలర్’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు (OTT) ఏంటో ఓ లుక్కేయండి :

నెట్‌ ఫ్లిక్స్‌:

1) స్కాట్స్‌ హానర్‌ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

2) షేన్‌ గిల్లీస్‌ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

3) టాప్‌ బాయ్‌ (సిరీస్‌ 3) – సెప్టెంబర్‌ 7

4) కుంగ్‌ఫూ పాండా (సిరీస్ 3) – సెప్టెంబర్‌ 7

5) వర్జిన్‌ రివర్‌ (సిరీస్‌, 5వ సీజన్‌) – సెప్టెంబర్‌ 7

6) సెల్లింగ్‌ ది ఓసీ (సిరీస్ 2) – సెప్టెంబర్‌ 8

7) తాహిర్స్ హౌస్ – స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో:

8) వన్‌ షాట్‌ (వెబ్‌ సిరీస్‌) – స్ట్రీమింగ్ అవుతుంది

9) లక్కీ గౌ (హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది

10) జైలర్‌ – సెప్టెంబర్‌ 7

11) సిట్టింగ్‌ ఇన్‌ బార్స్‌ విత్‌ కేక్‌ (ఇంగ్లీష్) – సెప్టెంబర్‌ 8

జీ5:

12) హడ్డీ – సెప్టెంబర్‌ 7

హాట్‌ స్టార్‌:

13) ఐయామ్‌ గ్రూట్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌) – స్ట్రీమింగ్ అవుతుంది

14) ది లిటిల్‌ మెర్మాయిడ్‌ (హాలీవుడ్‌) – స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్‌ గేట్‌ ప్లే:

15) ది బ్లాక్‌ డెమన్‌ (హాలీవుడ్‌ మూవీ) – సెప్టెంబర్‌ 8

ఆపిల్‌ టీవీ ప్లస్‌:

16) ది ఛేంజ్‌లింగ్‌ (హాలీవుడ్‌) – సెప్టెంబర్‌ 8

బుక్‌ మై షో:

17) లవ్‌ ఆన్‌ ది రోడ్‌ (హాలీవుడ్‌ మూవీ) – సెప్టెంబర్‌ 8

హైరిచ్‌:

18) ఉరు(మలయాళం) – స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా :

19) లవ్(తమిళ సినిమా) – సెప్టెంబర్ 8

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus