Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు అప్పుడే కథ, టైటిల్ గురించి చెప్పేస్తున్నారు..!

ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు అప్పుడే కథ, టైటిల్ గురించి చెప్పేస్తున్నారు..!

  • June 11, 2020 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు అప్పుడే కథ, టైటిల్ గురించి చెప్పేస్తున్నారు..!

ఎన్టీఆర్ ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు.దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని ఎప్పుడు ఫినిష్ చేసి విడుదల చేస్తాడో తెలియక అయోమయంలో ఉన్నారు ఎన్టీఆర్,చరణ్ అభిమానులు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఎలాగూ ఎన్టీఆర్ సినిమా లేదని తేలిపోయింది కాబట్టి వచ్చే ఏడాది.. అభిమానులకు రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘అయినను పోయి రావలె హస్తినకు'(వర్కింగ్ టైటిల్) ఒకటి కాగా.. మరొకటి ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు.

ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ గురించి నిర్మాతలు ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఇండైరెక్ట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం స్టోరీ లైన్ తో పాటు టైటిల్స్ కూడా ఇవే అంటూ ఇప్పుడు ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి ‘మిస్సైల్’‌ లేదా ‘పవర్ హౌస్’ అనే టైటిల్స్ అనుకుంటున్నారని తెలుస్తుంది. ఇందులో ‘మిస్సైల్’ అనే టైటిల్ కే నిర్మాతలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది.

KGF director Prashanth Neel Confirms Project with Jr NTR1

‘న్యూక్లియర్ ప్లాంట్స్‌తో పాటు పర్యావరణ నేపథ్యంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో’ ఈ చిత్రం కథ ఉంటుందని సమాచారం. ‘కె.జి.ఎఫ్’ చిత్రంలో హీరో యష్ ను ఓ రేంజ్లో చూపించిన ప్రశాంత్ నీల్… మన యంగ్ టైగర్ ను కూడా ఓ రేంజ్లో చూపిస్తాడు అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR30
  • #NTR31
  • #Prashanth Neel

Also Read

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

related news

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

trending news

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

13 mins ago
Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

52 mins ago
Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

2 hours ago
Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

3 hours ago
Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

4 hours ago

latest news

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

3 hours ago
Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

15 hours ago
Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version