Weekend Releases: ‘ఓదెల 2’ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!

ఈ వారం ‘ఓదెల 2’ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ వంటి (Weekend Releases) క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఓటీటీలో పెద్దగా తెలిసిన సినిమాలు ఏవీ రావడం లేదు. ఒకసారి (Weekend Releases) ఆ లిస్టుని గమనిస్తే :

Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) ఓదెల 2 (Odela 2) : ఏప్రిల్ 17న విడుదల

2) అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun Son Of Vyjayanthi) : ఏప్రిల్ 18న విడుదల

3) డియర్ ఉమ : ఏప్రిల్ 18న విడుదల

4) జగమెరిగిన సత్యం : ఏప్రిల్ 18న విడుదల

5) కేసరి చాప్టర్ 2 : ఏప్రిల్ 18న విడుదల

6) నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ (Naa Autograph) : ఏప్రిల్ 18న విడుదల(రీ రిలీజ్)

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

నెట్ ఫ్లిక్స్ :

7) ది గ్లాస్ డోమ్ (హాలీవుడ్ సిరీస్) : ఏప్రిల్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) ది డైమండ్ హీస్ట్ (హాలీవుడ్ సిరీస్) : ఏప్రిల్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ప్రాజెక్ట్ యు ఎఫ్ ఓ : ఏప్రిల్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) రామ్ సన్ కెనాన్(హాలీవుడ్) : ఏప్రిల్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) ఇస్తాంబుల్ ఎన్సైక్లోపీడియా(టర్కిష్) : ఏప్రిల్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) ది రూమ్ నెక్స్ట్ డోర్ : ఏప్రిల్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) మై హీరో అకాడెమియా : ఏప్రిల్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

14) గాడ్ ఫాదర్ ఆఫ్ హాలెం(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) కౌఫ్ (హిందీ సిరీస్) : ఏప్రిల్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్ :

16) చమక్ – ది కన్క్లూజన్ (హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్ :

17) ది లాస్ట్ ఆఫ్ అజ్ 2(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

18) ది స్టోలెన్ గర్ల్ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :

19) లాగ్ ఔట్(హిందీ) : ఏప్రిల్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా :

20) యమకాతాగి(తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus