ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. కానీ రీ రిలీజ్ అవుతున్న ‘అతడు’ పై అందరి చూపు ఉంది. మరోపక్క ఓటీటీలో కూడా కొన్ని చిన్న సినిమాలు, కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక లేట్ చేయకుండా ఈ వీకెండ్ రిలీజ్ అవుతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1)అతడు( రీ రిలీజ్) : ఆగస్టు 8న రిలీజ్ కానుంది
2)బకాసుర : ఆగస్టు 8న రిలీజ్ కానుంది
3) భళారే సిత్రం : ఆగస్టు 8న రిలీజ్ కానుంది
4) బాలుగాడి లవ్ స్టోరీ : ఆగస్టు 8న రిలీజ్ కానుంది
5) బ్లాక్ నైట్ : ఆగస్టు 8న రిలీజ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
6)అరేబియా కడలి(వెబ్ సిరీస్) : ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
7)ది ఆక్యుపెంట్ : ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
8)అబ్రహమ్స్ బాయ్స్ : ఆగస్టు 5 నుండి స్ట్రీమింగ్ కానుంది
9)జురాసిక్ వరల్డ్ రీ బర్త్(హాలీవుడ్) : ఆగస్టు 5 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) ది పికప్ : ఆగస్టు 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
11)ఓహో ఎంతన్ బేబీ : ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) ఎస్ ఇ సి ఫుట్ బాల్ : ఆగస్టు 5 నుండి స్ట్రీమింగ్ కానుంది
13)వెన్స్ డే సీజన్ 2( సిరీస్) : ఆగస్టు 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
14) స్టోలెన్ : ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
15)లిసా ఫ్రాన్కెన్ స్టెయిన్ : ఆగస్టు 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
సన్ నెక్స్ట్ :
16) హెబ్బులి కట్ : ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్ :
17)సలాకార్ : ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
18) లవ్ హర్ట్స్ : ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5 :
19) మోతేవారి లవ్ స్టోరీ : ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
సైనా ప్లే :
20) నడికర్ : ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్ కానుంది