Weekend Releases: ఈ వారం థియేటర్/ఒటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాల లిస్ట్..!

ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ లు అందుకోవు. ఎందుకంటే ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి. అందుకే దర్శక నిర్మాతలు పెద్దగా ఈ సీజన్ పై ఫోకస్ పెట్టరు. కాం సంక్రాంతికి రావాల్సిన ‘ఈగల్’ కొంచెం ఆలస్యంగా థియేటర్లకు రానుంది. అది తప్ప పెద్దగా బజ్ ఉన్న సినిమా థియేటర్లకు రావడం లేదు . కానీ ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలపై మాత్రం జనాల దృష్టి పడింది. లేట్ చేయకుండా ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) యాత్ర 2 : ఫిబ్రవరి 8న విడుదల

2) ఈగల్ : ఫిబ్రవరి 9న విడుదల

3) లాల్ సలాం : ఫిబ్రవరి 9న విడుదల

4) కెమెరామెన్ గంగతో రాంబాబు : ఫిబ్రవరి 7న రీ రిలీజ్

5) ట్రూ లవర్ : ఫిబ్రవరి 10న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

నెట్‌ఫ్లిక్స్:

6) గుంటూరు కారం : ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్

7) డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ – ఫిబ్రవరి 05 నుండి స్ట్రీమింగ్

8) ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్‌డమ్ – ఫిబ్రవరి 05 నుండి స్ట్రీమింగ్

9) మాంక్ సీజన్స్- ఫిబ్రవరి 05 నుండి స్ట్రీమింగ్

10) మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్ – ఫిబ్రవరి 05 నుండి స్ట్రీమింగ్

11) ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్ – ఫిబ్రవరి 05 నుండి స్ట్రీమింగ్

12) లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ – ఫిబ్రవరి 07 నుండి స్ట్రీమింగ్

13) రైల్: ది లాస్ట్ ప్రొఫెట్ – ఫిబ్రవరి 07 నుండి స్ట్రీమింగ్

14) లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 వన్ డే – ఫిబ్రవరి 07 నుండి స్ట్రీమింగ్

15) భక్షక్ (హిందీ క్రైమ్ – లవర్ స్టాకర్ కిల్లర్) – ఫిబ్రవరి 09 నుండి స్ట్రీమింగ్

16) యాషెస్ – ఫిబ్రవరి 09 నుండి స్ట్రీమింగ్

12) ఎ కిల్లర్ పారడాక్స్ – ఫిబ్రవరి 09 నుండి స్ట్రీమింగ్

13) ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 – ఫిబ్రవరి 09 నుండి స్ట్రీమింగ్

14) హారిబుల్ బాసెస్ – ఫిబ్రవరి 10 నుండి స్ట్రీమింగ్

15) బ్లాక్‌లిస్ట్ సీజన్- 10 – ఫిబ్రవరి 11 నుండి స్ట్రీమింగ్

జీ5:

16) కాటేరా – ఫిబ్రవరి 09 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్:

17) కెప్టెన్ మిల్లర్ : ఫిబ్రవరి 09 నుండి స్ట్రీమింగ్

బుక్ మై షో :

18) ఆక్వా మెన్(హాలీవుడ్) : ఫిబ్రవరి 5 నుండి స్ట్రీమింగ్

ఆహా :

19) బబుల్ గమ్ : ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

20) ఆర్య(హిందీ వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 9న విడుదల

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus