నవంబర్ అనేది థియేటర్లకు అన్ సీజన్ అంటుంటారు. ఈ సీజన్లో పెద్ద సినిమాలు రిలీజ్ కావు. రిలీజ్ అయిన సినిమాలు కూడా నిలబడవు అనే నమ్మకం బయ్యర్స్ లో ఉంటుంది. అయినప్పటికీ చివరి వారంలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో పాటు మరికొన్ని క్రేజీ సినిమాలు ఓటీటీలో ‘మాస్ జాతర’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :