నవంబర్ అనేది థియేటర్లకు అన్ సీజన్ అంటుంటారు. ఈ సీజన్లో పెద్ద సినిమాలు రిలీజ్ కావు. రిలీజ్ అయిన సినిమాలు కూడా నిలబడవు అనే నమ్మకం బయ్యర్స్ లో ఉంటుంది. అయినప్పటికీ చివరి వారంలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో పాటు మరికొన్ని క్రేజీ సినిమాలు ఓటీటీలో ‘మాస్ జాతర’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) ఆంధ్రా కింగ్ తాలూకా : నవంబర్ 27న విడుదల
2)బిజినెస్ మెన్ (రీ రిలీజ్) : నవంబర్ 28న విడుదల
3)జనతా బార్ : నవంబర్ 28న విడుదల
4)స్కూల్ లైఫ్ : నవంబర్ 28న విడుదల
5)మరువ తరమా : నవంబర్ 28న విడుదల
6)అమర కావ్యం : నవంబర్ 27న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్
7)మాస్ జాతర : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
8)ఆర్యన్ : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
9)స్ట్రేంజర్ థింగ్స్ 4(వెబ్ సిరీస్) : నవంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
10)జింగిల్ బెల్ హైస్ట్ : నవంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
12)కాట్ స్టీలింగ్ : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది
సన్ నెక్స్ట్
13)శశివదనే : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
14)గుడ్ స్పోర్ట్స్(వెబ్ సిరీస్) : నవంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
15)బోర్న్ వంగ్రీ : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
16)బుగొనియా : నవంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
17) బ్లూ మూన్ : నవంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
18) లాస్ట్ డేస్ : నవంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5
19) ది పెట్ డిటెక్టివ్(మలయాళం) : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
20) రెగై : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది