ఈ వారం సంక్రాంతి సినిమాలు అన్నీ థియేటర్లలో ఓ రేంజ్లో సందడి చేస్తున్నాయి. దీంతో ఓటీటీలో(OTT) పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. చిన్న చితకా సినిమాలే అందుబాటులోకి రానున్నాయి. ఇక లేట్ చేయకుండా.. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి:

అమెజాన్ ప్రైమ్ వీడియో
1) దండోరా : స్ట్రీమింగ్ అవుతుంది
2)నైట్ మేనేజర్ : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
3)డస్ట్ బన్నీ : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
4)రీ బిల్డింగ్ : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
5)రెంటల్ ఫ్యామిలీ : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
6)సాంగ్ సంగ్ బ్లూ : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
నెట్ ఫ్లిక్స్
7)టాస్కరి : స్ట్రీమింగ్ అవుతుంది
8)వన్ లాస్ట్ అడ్వెంచర్ : స్ట్రీమింగ్ అవుతుంది
9)సెవన్ డయల్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
10)బోన్ లేక్ : స్ట్రీమింగ్ అవుతుంది
11)టు లవ్ టు లూజ్ : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
12) గుర్రం పాపిరెడ్డి : స్ట్రీమింగ్ అవుతుంది
13)భ భ భ : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
14)ఇట్లు మీ వెధవ : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్ స్టార్
15) అనంత : స్ట్రీమింగ్ అవుతుంది
16) ఇండస్ట్రీ 4 : స్ట్రీమింగ్ అవుతుంది
17) పోల్ టు పోల్ : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీ లివ్
18)కలంకావాల్ : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా తమిళ్
19) మహా సేన్హా : స్ట్రీమింగ్ అవుతుంది
హులు
20) ట్విన్ లెస్ : స్ట్రీమింగ్ అవుతుంది
