ఈ వారం థియేటర్లలో ఆసక్తికర సినిమాలు ఏమాత్రం రిలీజ్ కావడం లేదు. కాబట్టి సంక్రాంతి సినిమాలే దిక్కు అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఓటీటీ(OTT) కంటెంట్ పై రెగ్యులర్ మూవీ లవర్స్ దృష్టి పడింది. పదుల సంఖ్యలో సినిమాలు/వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక లేట్ చేయకుండా లిస్టులో ఉన్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి
ఆహా
1)శంబాల : స్ట్రీమింగ్ అవుతుంది
2)మేరియో : స్ట్రీమింగ్ అవుతుంది
నెట్ ఫ్లిక్స్
3)జస్ట్ ఏ డాష్- సీజన్ 3 : స్ట్రీమింగ్ అవుతుంది
4)తేరే ఇష్క్ మెయిన్ : స్ట్రీమింగ్ అవుతుంది
5)ది బిగ్ ఫేక్ : స్ట్రీమింగ్ అవుతుంది
6)సీక్రెట్ మాల్ అపార్ట్మెంట్ : స్ట్రీమింగ్ అవుతుంది
7)ఎలీనర్ ది గ్రేట్ : స్ట్రీమింగ్ అవుతుంది
8)కాస్మిక్ ప్రిన్సెస్ అగూయా : స్ట్రీమింగ్ అవుతుంది
9)ఫ్రమ్ ది యాషెస్ : స్ట్రీమింగ్ అవుతుంది
10)కిడ్నాప్డ్ : స్ట్రీమింగ్ అవుతుంది
11)ఎ బిగ్ బోల్డ్ బ్యూటీ ఫుల్ : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
12) సంధ్యానామ ఉపాసతే : స్ట్రీమింగ్ అవుతుంది
13) గొల్ల రామవ్వ : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
14)సిరాయ్ – స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్ స్టార్
15) మార్క్ – స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
16)చీకటిలో : స్ట్రీమింగ్ అవుతుంది
17)లిటిల్ ట్రబుల్ గర్ల్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
18)విన్సెన్ట్ మస్ట్ డై : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
19)మేరీలీ వుయ్ ఆల్ అలోంగ్ : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
20)శేషిప్పు : స్ట్రీమింగ్ అవుతుంది