సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యి రూ.100 కోట్లకి పైగా కలెక్ట్ చేసిన సినిమాలు ఇవే!

సంక్రాంతి సీజన్ అంటే ఓ రకంగా సినిమాల సీజన్ అనే చెప్పాలి. ఈ సీజన్లో ఏ సినిమా వచ్చినా బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా కలెక్ట్ చేస్తూ ఉంటుంది. రికార్డులు కొల్లగొడుతూ ఉంటుంది. అయితే సంక్రాంతి టైంలో వంద కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1 ) హనుమాన్ :

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.265 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది.

2 ) అల వైకుంఠపురములో :

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.260 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.

3 ) వాల్తేరు వీరయ్య :

చిరంజీవి -రవితేజ- బాబీ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.230 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది

4 ) సరిలేరు నీకెవ్వరు :

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.220 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది

5 ) గుంటూరు కారం :

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.

6 ) ఖైదీ నెంబర్ 150 :

చిరంజీవి – వి.వి.వినాయక్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.165 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.

7) ఎఫ్ 2 :

వెంకటేష్ – వరుణ్ తేజ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.

8 ) వీరసింహారెడ్డి :

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా (Veera Simha Reddy) బాక్సాఫీస్ వద్ద రూ.127 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus