Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

  • June 30, 2026 / 07:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

మనం ఎప్పుడంటే అప్పుడు బాలీవుడ్‌ సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుకుంటూ ‘ధీన స్థితి’లో ఉంది అంటూ చిన్నగా ఆనందపడుతుంటాం. కానీ టాలీవుడ్‌ నిజంగా బాలీవుడ్‌ కంటే బాగుందా అని చూస్తే కచ్చితంగా కాదు అనే సమాధానం వస్తుంది. 2026 ఫస్టాఫ్‌ రిపోర్టు చూస్తే ఈ విషయం మరోసారి నిరూపించేలా ఉంది. కావాలంటే మీరే చూడండి.. సుమారు 100 సినిమాలు విడుదలైతే.. విజయాలు చాలా తక్కువగా నమోదవ్వడమే సాక్ష్యం.

Tollywood

టాలీవుడ్‌లో ఈ ఆరు నెలల్లో భారీ విజయం ముఖ్యంగా లాభాలు తెచ్చిన విజయాలు అంటే రెండో, మూడో మాత్రమే కనిపిస్తున్నాయి. అవేంటా అని చూస్తే.. చిరంజీవి – అనిల్‌ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమాకు భారీ లాభాలు వచ్చాయి. రామ్‌ చరణ్‌ సినిమా ‘పెద్ది’కి కూడా లాభాలు వచ్చాయి. ఈ రెండూ కాకుండా ఈ ఏడాది లాభాలు అనే మాట వినిపిస్తున్న మరో చిత్రం ‘మా ఇంటి బంగారం’ మాత్రమే. మిగిలిన సినిమాల్లో కొన్ని లాభాలు తెచ్చి పెట్టినా అవి చిన్న సినిమాలే.

ఈ ఆరు నెలల్లో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాల వసూళ్ల లిస్ట్‌లో ఆఖరి స్థానంలో ఉన్నది రూ.18 కోట్లతో ‘విష్ణు విన్యాసం’ ఉందంటే టాలీవుడ్‌లో వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన విజయాలు మాత్రమే ఇప్పుడు చూద్దాం. ‘పెద్ది’ (రూ. 333 కోట్లు), ‘మన శంకరవ వర ప్రసాద్‌ గార’ (రూ.300 కోట్లు), ‘ది రాజా సాబ్‌’ (రూ.208 కోట్లు), ‘అనగనగా ఒక రాజు’ (రూ.100 కోట్లు), ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (రూ. 95 కోట్లు), ‘మా ఇంటి బంగారం’ (రూ.55 కోట్లు), ‘డెకాయిట్‌’ (రూ.55 కోట్లు), ‘నారీ నారీ నడుమ మురారి’ (రూ.36 కోట్లు), ‘రాకాసా’ (రూ. 27 కోట్లు), ‘విష్ణు విన్యాసం’ (రూ.18 కోట్లు).

పై సినిమాల లిస్ట్‌లో వసూళ్లు చూసి విజయాలు అనుకునేరు. ఓపెనింగ్స్‌ సత్తా వల్ల ‘ది రాజా సాబ్‌’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ లాంటివి ఈ లిస్ట్‌లో ఉన్నాయి కానీ విజయాలు కావు. ఈ లిస్ట్‌లో లేకపోయినా మంచి విజయం అందుకున్న కొన్ని సినిమాలు చూస్తే.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘కపుల్‌ ఫ్రెండ్లీ’, ‘బైకర్‌’, ‘సింగ్‌ గీతం’ లాంటివి ఉన్నాయి. చూశారుగా ఇప్పుడు చెప్పండి టాలీవుడ్‌ పరిస్థితి బాగుందా?

‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #maa inti bangaraam
  • #mana shankar vara prasad garu
  • #Peddi
  • #sing geetham3
  • #Tollywood

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

4 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

6 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

6 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

7 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

8 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

3 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

4 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

5 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version