OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్

ఈ వారం కూడా థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కావడం లేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘అహింస’, బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా తెరకెక్కిన ‘నేను స్టూడెంట్ సార్’ సినిమాలు మాత్రమే కాస్తో కూస్తో క్రేజ్ సంపాదించుకున్న సినిమాలుగా పిలవబడుతున్నాయి. కాబట్టి.. ఈ వీకెండ్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలే దిక్కు అయ్యాయి అని చెప్పాలి. ఈ వారం 21 సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేయండి :

జీ5:

1) ఘర్ బందూక్ బిర్యానీ – మరాఠీ మూవీ

2) హత్యాపురి – బెంగాలీ సినిమా

3) విశ్వక్ – తెలుగు సినిమా

జియో సినిమా:

4) ముంబైకర్ – తెలుగు డబ్బింగ్ మూవీ

5) గోదావరి – మరాఠీ సినిమా – జూన్ 3

6) అసుర్ సీజన్ 2 – హిందీ వెబ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)

అమెజాన్ ప్రైమ్ వీడియో:

7) డెడ్ లాక్ – హాలీవుడ్ సిరీస్

8) ఉగ్రం – తెలుగు సినిమా

9) లివింగ్ – హాలీవుడ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)

నెట్‌ఫ్లిక్స్:

10) మేనిఫెస్ట్ సీజన్ 4 పార్ట్ 2 – హాలీవుడ్ సిరీస్

11) స్కూప్ – హిందీ వెబ్ సిరీస్

12) వలరియా సీజన్ 3 – హాలీవుడ్ వెబ్ సిరీస్

13) ఏ బ్యూటీఫుల్ లైఫ్ – హాలీవుడ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)

14) ద డేస్ – జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)

15) ఏ లాంగ్ వే టు కమ్ హోమ్ – ఇండోనేషియన్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)

16) స్టూడియో 666 – హాలీవుడ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)

17) ఇన్ఫినిటీ స్ట్రోమ్ – హాలీవుడ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)

18) హియర్ టుడే – హాలీవుడ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

19) స్కూల్ ఆఫ్ లైస్ – హిందీ సిరీస్

సైనా ప్లే:

20) మీ కల్పా – మలయాళ సినిమా

బుక్ మై షో:

21) ఈవిల్ డెడ్ రైజ్ – ఇంగ్లీష్ సినిమా

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags