Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » OTT » OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

  • May 22, 2026 / 06:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

ఈ వీకెండ్..కి ఇళ్లల్లోనే ఉంటూ బోర్ కొట్టకుండా కాలక్షేపం చేసేందుకు బోలెడన్ని సినిమాలు సిరీస్..లు ఓటీటీల్లో(OTT) స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లోని క్రేజీ కంటెంట్ కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీగా ఉంది.

OTT

సస్పెన్స్ థ్రిల్లర్స్, యాక్షన్ డ్రామాలు, క్లాసిక్ ఎంటర్‌టైనర్ల నుంచి హాలీవుడ్ పాపులర్ సిరీస్‌ల వరకు అన్ని రకాల జోనర్ సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు మరియు సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

this weekend ott releases

సన్ నెక్స్ట్

1) వన్ త్రీ హిల్ (హాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

2) శేషా 2016(కన్నడ, మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

3) సతీ లీలావతి : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్

4) జెట్లీ : మే 25 నుండి స్ట్రీమింగ్ కానుంది

5) స్కై + మెడ్ – సీజన్ 4 : మే 22 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) సతీ లీలావతి : స్ట్రీమింగ్ అవుతుంది

7) దురంధర్ పార్ట్ 1 : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా

8)14 : స్ట్రీమింగ్ అవుతుంది

9) లవ్ యు రా : స్ట్రీమింగ్ అవుతుంది

10)రాజు గాని సవాల్ : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

11)ది స్ట్రేంజర్ : స్ట్రీమింగ్ అవుతుంది

12) గాయపడ్డ సింహం : స్ట్రీమింగ్ అవుతుంది

13) TN 2026 : స్ట్రీమింగ్ అవుతుంది

14) హయగ్రీవ (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

15) భీష్మర్(కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

16) రెడ్ లేబుల్ (తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

17) సిస్టమ్(హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్

18) మధు విధు(మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్

19) లేడీస్ ఫస్ట్ : స్ట్రీమింగ్ అవుతుంది

20)దేశీ బ్లింగ్ : స్ట్రీమింగ్ అవుతుంది

21) వన్ త్రీ హిల్ : స్ట్రీమింగ్ అవుతుంది

22) దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్ : స్ట్రీమింగ్ అవుతుంది

23) మేటింగ్ సీజన్- సీజన్ 1 : స్ట్రీమింగ్ అవుతుంది

24) భరతనాట్యం(మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

25) మేం కాప్ లం : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

26)కాలనీ సర్కస్ : స్ట్రీమింగ్ అవుతుంది

కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఓటీటీ విడుదలలు, నటీనటులకు సంబంధించిన మరిన్ని తాజా వివరాలను
సినిమా, ఓటీటీ తాజా అప్డేట్స్
విభాగంలో తెలుసుకోవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT
  • #OTT Releases

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

19 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

20 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

15 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

16 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

17 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 day ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version