Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్

  • May 25, 2023 / 06:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్

ఈ వారం కూడా థియేటర్లలో పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ కావడం లేదు. పైగా ఇది మే నెలలో చివరి వారం. అయితే ఈ వీకెండ్ కు కూడా ఓటీటీలే దిక్కు అవుతున్నాయి. ఈ వారం కూడా బోలెడన్ని క్రేజీ సినిమాలు/సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. సల్మాన్ ఖాన్ ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’, సత్తిగాని రెండు ఎకరాలు వంటి క్రేజీ సినిమాలు ఇంకా చాలా సిరీస్ లు ఈ వీకెండ్ కు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

జియో సినిమా:

1) తోడేలు (హిందీలో భేడియా) – తెలుగు డబ్బింగ్ మూవీ

2) బూ – తెలుగు సినిమా – మే 27

3) చిత్రకూట్ – హిందీ మూవీ – మే 27

4) క్రాక్ డౌన్ సీజన్ 2 – హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

నెట్‌ఫ్లిక్స్:

5) బ్లడ్ & గోల్డ్ – హాలీవుడ్ సినిమా

6) ద ఇయర్ ఐ స్టార్టెడ్ మాస్ట్రబేటింగ్ – డానిష్ మూవీ

7) టిన్ & టీనా – స్పానిష్ సినిమా

8) ఫ్యూబర్ – హాలీవుడ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

9) ఆపరేషన్ మేఫైర్ – హిందీ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

10) టర్న్ ఆఫ్ ది టైడ్ – హాలీవుడ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్ వీడియో:

11) భరత సర్కస్ – మలయాళ సినిమా

12) పచ్చువుమ్ అత్భుద విలక్కుమ్ – తెలుగు డబ్బింగ్ మూవీ

13) ద గ్రిఫాన్ – హాలీవుడ్ సిరీస్

14) మార్లో – హాలీవుడ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

జీ5:

15) కిసీ క భాయ్ కిసీ క జాన్ – హిందీ సినిమా

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

16) సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 – హిందీ సిరీస్

అడ్డా టైమ్స్:

17) లవ్ స్టోరీ – బెంగాలీ మూవీ

ముబీ:

18) అన్ క్లెంచింగ్ ద ఫిస్ట్స్ – రష్యన్ మూవీ

బుక్ మై షో:

19) రెన్ ఫీల్డ్ – ఇంగ్లీష్ మూవీ

20) ద గ్రాండ్ సన్ – హంగేరియన్ సినిమా

21) ఉతమి – మలయాళ మూవీ

షీమారో మీ:

22) చల్ మన్ జీత్వా జాయే 2 – గుజరాతీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

హోయ్‍చోయ్:

23) రాజనీతి – బెంగాలీ వెబ్ సిరీస్

డిస్కవరీ ప్లస్:

24) కేండ్రా సెల్స్ హాలీవుడ్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్

25) ప్రిజనర్ ఆఫ్ ది ప్రొఫెట్ – ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

ఆహా:

26) సత్తిగాని రెండెకరాలు – తెలుగు సినిమా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhoo
  • #Chitra Cute
  • #Kisi Ka Bhai Kisi Ki Jaan
  • #love story
  • #thodelu

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

12 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

14 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

14 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

15 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

16 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

11 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

13 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version