Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » చైతు – విక్రమ్‌ సినిమాకు మరో హీరోయిన్‌ రెడీ

చైతు – విక్రమ్‌ సినిమాకు మరో హీరోయిన్‌ రెడీ

  • January 11, 2021 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చైతు – విక్రమ్‌ సినిమాకు మరో హీరోయిన్‌ రెడీ

కొత్త తెలుగు సినిమా మొదలవుతుంది అనగానే… కొత్త హీరోయిన్‌ తప్పక ఉంటుంది అనేలా గతంలో పరిస్థితులు ఉండేవి. ఇప్పుడిప్పుడు పరిస్థితులు మారుతున్నాయనిపిస్తోంది. అందుకే కొంచెం తెలిసిన ముఖాల్నే మళ్లీ సినిమాల్లోకి తీసుకుంటున్నారు. అయితే కొత్త నాయికలకు కోసం వెతికి, వెతికి పాత వారిని తీసుకురావడం గమనార్హం. తాజాగా ఇలాంటి ప్రాసెసే జరిగింది నాగచైతన్య సినిమాకి. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో చైతు హీరోగా ‘థ్యాంక్యూ’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని వార్తలొచ్చాయి. తాజాగా రెండో హీరోయిన్‌ ఎంపిక పూర్తయిందట.

‘థ్యాంక్యూ’ చిత్రీకరణ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. ఇందులో ముందుగా చెప్పుకున్నట్లు ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. తొలి నాయికగా అవికా గోర్‌ను తీసుకున్నారు. ఇప్పుడు రెండో హీరోయిన్‌గా మాళవిక నాయర్‌ను ఎంచుకున్నారట. త్వరలోనే ఆమె సెట్స్‌లో అడుగుపెడుతుందని సమాచారం. ఇక మూడో హీరోయిన్‌ విషయంలో చర్చలు ఇంకా జరుగుతున్నాయట. తొలుత ఆ పాత్రకు సమంతను అనుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఆ ఊసులు వినిపించలేదు. దీంతో ఆమె సినిమాలో ఉందా లేదో తెలియడం లేదు.

ఇక సినిమా కథ విషయానికొస్తే… ఇందులో చైతన్య పెద్ద బిజినెస్‌ మ్యాగ్నెట్‌గా కనిపిస్తాడట. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పరిశ్రమలు నెలకొల్పి విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలుస్తాడు. ఈ క్రమంలో తన ఉన్నతికి సాయపడిన అందరికీ థ్యాంక్యూ చెప్పాలని అనుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన అంశాలే సినిమా అని చెబుతున్నారు. దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు. అన్నట్లు ఇందులో చైతు మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్‌గా కనిపిస్తాడు. అంతేకాదు హాకీ ప్లేయర్‌గా కూడా కనిపిస్తాడు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avika Gor
  • #Malavika Nair
  • #naga chaitanya
  • #Samantha
  • #Thank You

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

trending news

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

17 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

17 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

18 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

20 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

20 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

2 days ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

2 days ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

2 days ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

2 days ago
Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version